అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈరోజు బుధవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పథకం కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. …
Read More »పట్టణాల్లో మహిళా వారోత్సవాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీరామారావు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే …
Read More »ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్
నేడు ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె..ప్రతీ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని మీ కోసం అంకితం చేసుకోండి అని తెలిపారు పూజా. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ ఈ నెల 11న …
Read More »