ట్రై సిరీస్ ఫైనల్ లో భారత్ చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాపై 11పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్స్ లో 6వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ 71 పరుగులతో అజేయంగా నిలిచింది. అనంతరం చేజింగ్ కి వచ్చిన భారత్ ఓపెనర్ మందానా తప్పా అందరు చేతులెత్తేశారు. దాంతో ఫైనల్ లో ఓటమి పాలయ్యారు. ఆమె 37బంతుల్లో 66 పరుగులు చేసింది.ఇందులో 12బౌండరీలు …
Read More »మరో రికార్డు సొంతం చేసుకున్న మిథాలీ…!
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఆటతో మరియు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అంతేకాకుండా 20ఏళ్ళు తన జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేసింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదేమిటంటే అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిపించిన రెండో ప్లేయర్ మిథాలీనే. మొదటి స్థానం లో …
Read More »విజయం దిశగా భారత్..ఆ ఓటమికి ప్రతీకారం ఇదేనా..?
నేడు భారత మహిళా జట్టు మరియు సౌతాఫ్రికా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న సఫారీలు భారత బౌలర్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. దాంతో 164 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి వందకు పైగా చేసింది. దీంతో దాదాపు భారత్ విజయం ఖాయమని చెప్పాలి. అంతకముందు ముందు జరిగిన టీ20 సిరీస్ …
Read More »