టీమిండియా స్టార్ బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేశన్ ఎవరు? అని నెటిజన్లు చర్చిస్తున్నారు. సంజనా స్టార్ స్పోర్ట్స్ లో టీవీ ప్రజెంటర్ గా చేస్తోంది. గతేడాది దుబాయ్లో జరిగిన ఉమెన్ టీ20 wcకు ప్రజెంటర్గా పని చేసింది. 1991 మే 6న పుణెలో జన్మించిన సంజనా బీటెక్ వరకు చదివింది. మోడలింగ్ లో కెరీర్ మొదలుపెట్టి ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్ టైటిల్ గెలుచుకుంది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో …
Read More »