ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ …
Read More »