తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయిత్రి గుప్తా జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ ఉన్న కారణంగానే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా షో నుంచి బయటికొచ్చారని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బిగ్‌బాస్ సెలక్షన్ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని నటి గాయత్రిగుప్తా అన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. …
Read More »