Home / Tag Archives: woman (page 8)

Tag Archives: woman

గుండెను పిండేసేలా…ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత సుసైడ్ నోట్

‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. నీ భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.’ ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల …

Read More »

పోలీసులు షాక్‌…గతజన్మలో ఆమె నాభార్య అంటూ అత్యాచారం

గత జన్మలో నువ్వు నా భార్యవి అంటూఓ సాధువు మహిళని అత్యాచారం చేయడం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్‌ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్నంటూ కొన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తుండేవాడు. మంత్రాలతో క్యాన్సర్‌ వంటి రోగాలను నయం చేస్తానంటూ ప్రజల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సాయిలాల్‌ వద్దకు సాయం కోసం వెళ్లింది. కానీ అతను గత జన్మలో నువ్వు …

Read More »

అమెరికా మొత్తం ఈమె పేరు మార్మోగిపోతుంది

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడింది. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేమైందంటే.. డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు కావడం, ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో చాలామంది అమెరికన్లు విసిగిపోతున్నారు. గోల్ఫ్‌ క్లబ్‌లో అధిక సమయం గడుపుతారని ఆయనపై …

Read More »

దారుణం…రష్యా యువతిని బ్యాంక్ మేనేజర్‌ అత్యాచారం

యువతులపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. భోపాల్‌లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతున్న యువతిపై గ్యాంగ్ రేప్ ఉదంతం మరవక ముందే మథురలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన ఓ పర్యాటకురాలిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత పర్యటనకు వచ్చిన రష్యా యువతి (20)తో ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు పరిచయం ఏర్పడింది. పర్యటనలో …

Read More »

అమ్మాయిల్లో అగ్రస్థానం…

భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీరాజ్‌ ఐసీసీ వన్డే బ్యాట్స్‌వుమన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానం నుంచి నంబర్‌ వన్‌కు చేరుకుంది. ఆమె ఖాతాలో 753 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ప్రపంచకప్‌ తర్వాత ఆమె ఒక్క మ్యాచ్‌ సైతం ఆడకపోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమన్‌ ఎలీస్‌ పెర్రీ (725), దక్షిణాఫ్రికా అమ్మాయి అమీ శాటర్త్‌వైట్‌ (720) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్‌ …

Read More »

తప్ప తాగి పోలీసులకు చెప్పు చూపించిన యువతి వీరంగం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మద్యం తాగిన యువతి వీరంగం సృష్టించింది. తప్పతాగి కారులో వచ్చిన ఆమె, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. బ్రీతింగ్‌ అనలైజర్‌ టెస్ట్‌కు కూడా సహకరించకుండా హల్‌చల్‌ చేసింది. దీంతో కష్టపడి ఆమెకు పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అతిగా మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఇక ఈ ఈమెతో పాటు మొత్తం 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …

Read More »

నామా నాగేశ్వరరావు ఒక సెక్స్ ఉన్మాది

టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే …

Read More »

టీడీపీ మాజీ ఎంపీ ఓ మహిళ నగ్న చిత్రాలు బయటపెడుతానని వేధింపులు

టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కర్ణాటక …

Read More »

ఒక మహిళపై 200 సార్లు లైంగిక దాడి…. సెక్స్‌సోమ్నియా

నిద్రలోనే శృంగారంలో పాల్గొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే. సెక్స్‌స్నోమియా అనే రుగ్మత వచ్చిన వారు ఇలాగే నిద్రలో సెక్స్ చేస్తారట. కానీ ఈ రుగ్మతను కారణంగా చూపి లైంగిక దాడి చేస్తే అని మాత్రం అడగకండి. ఇలాంటి ఘటనే ఇప్పుడు న్యాయస్థానంలో విచారణలో ఉంది. లారెన్స్ బారిల్లీ అనే ప్రబుద్ధుడు ఒక మహిళపై 200సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో తన శారీరక …

Read More »

నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను

సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat