ప్రశాంత వాతావరణానికి.. అందమైన ప్రకృతి రమణీయతకు పేరున్న విశాఖ నగర పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. అందమైన బీచ్.. చల్లని గాలులతో పలుకరించే నగర ప్రాముఖ్యతను దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తుంది. అభివృద్ధి పేరుతో నగరాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుంటోంది. ఆధునిక సాంప్రదాయం ముసుగులో మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విష సంస్కృతికి విశాఖను కేంద్రంగా తయారు చేస్తున్నారు. మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే వారిని రోడ్డుపై అసభ్యకరంగా లాగేసి …
Read More »