ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం 2019 లో భాగంగా రాజమండ్రిలో దిశా పోలీస్ స్తేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే .సీఎం జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ లో ఏకంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రాజమండ్రి సిటీ టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాతో తమపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నవారి మీద …
Read More »వైసీపీ మహిళ ఎమ్మెల్యే చేతికి,,‘YSR’అని పచ్చబొట్టు..!
ఆంధ్రప్రదేశ్ లో ఓ సాధారణ మహిళ తనకు తెలియకుండానే మహానేత వై.ఎస్.రాజశేఖరెడ్డిపై అమితమైన అభిమానం పెంచుకుని… ఆ కారణంగానే పరీక్షిత్‌రాజ్‌ను పెళ్లి చేసుకుని వైఎస్ తనయుడు..ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడపా తొక్కి… see also: ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి …
Read More »ఢిల్లీలో వైఎస్ జగన్ గురించి ఈ మాట అన్నది ఎవరో తెలుసా..?
ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ హోరెత్తింది. ఐదు కోట్ల ఆంధ్రుల న్యాయమైన హక్కు ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాల్సిందేనన్న నినాదాలు దేశ రాజధాని ఢిల్లీలో మార్మోమోగుతున్నది. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో చేపట్టిన మహాధర్నా ఉధృతంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆవేదనను యావత్ భారతావనికి వినిపించేలా వైసీపీ నేతలు గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష …
Read More »ఎమ్మెల్యే చెంప పగలకొట్టిన మహిళ కానిస్టేబుల్….వీడియో వైరల్
ఆవేశంతో చేసే పనులు కొన్ని మనకే చూట్టు కుంటాయి. కనుక మనం కొంచెం ఆలోచించి ఇతరులతో ప్రవర్తించాలి. అది సాదరణ వ్యక్తి అయిన రాజకీయ నాయకుడైన ,సెలబ్రీటి అయిన. అయితే ఓ మహిళ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారి. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …
Read More »