ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు. వీరిలో మహిళ నేతలు కూడ ఉండడం చర్చనియాసం అయ్యింది. మొన్నటికి మొన్న ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ ఉన్న మహిళ నేత కవిత బీజేపీ చేరారు. తాజాగా విశాఖ జిల్లాలోని కేజేపురం మండలం ఎంపీ టీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ తెలుగు దేశం పార్టీకి రాజీనామాచేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన తాను …
Read More »ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!
టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిని కత్తిపీటతో పీకకోసి హతమార్చారు. కన్న తల్లి ముందే కుమార్తెను కట్టేసి కిరాతకంగా చంపారు కొందరు కిరాతకులు. ఈ దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. రామిళ్ల కవితకు 16 ఏళ్ల క్రితం మల్లయ్యతో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ కలహాలతో పదేళ్లుగా భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కవిత తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లిలో ఇల్లు …
Read More »