ఏపీలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా వైసీపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య క్యాండిల్ ద్వారా నిరసన తెలిపాలని ఆయన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. అలాగే.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని వెల్లడించారు. ఇంకా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… మే 14 న వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా …
Read More »శ్రీనివాస్ రెడ్డికి షాక్
గత మూడు రోజులుగా టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటివద్ద తన రెండేళ్ల కూతురితో కలిసి సంగీత ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిత్య పెళ్లికొడుకు శ్రీనివాస్ రెడ్డికి టీఆర్‌ఎస్ షాకిచ్చింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు బోడుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరెడ్డి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి రెండో భార్య సంగీతకు న్యాయం జరిగే వరకు …
Read More »నగ్నచిత్రాల కేసులో తెలంగాణ తెలుగుదేశం మరో సీనియర్ నేత
తన నగ్నచిత్రాలను విడుదల చేస్తానని అంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి వచ్చిన సుజాతా రామకృష్ణన్ మరో తెలుగుదేశం నేతపై కూడా ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. నామా నాగేశ్వరరావు అనేక మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని, వాళ్లను లైంగికంగా వేధించి.. వారిపై బ్లాక్ మెయిలర్ల ముద్రను వేస్తున్నారని సుజాత అంటున్నారు. ఆయన చేతుల్లో అనేక మంది బలైపోతున్నారని.. అందుకే తను …
Read More »నామా నాగేశ్వరరావు చంద్రబాబు కామెంట్ .. మరి ఇంతనా
టిడిపి మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరరావు పై ఒక మహిళ చేసిన ఆరోపణలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే అది నామా వ్యవక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఆయనతో చర్చిస్తానని, చూద్దాం అంటూ మీడియా సమావేశం ముగించారు కాగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కు నామా పై పిర్యాదు చేశానని, మహిళల పట్ల నామా వ్యవహరిస్తున్న తీరుపై ఆడియో, వీడియో సిడి ల ఆధారాలను కూడా పంపించానని …
Read More »