ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలో దిగిన …
Read More »మిథాలీ హీరోయిన్‌గా …?
ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా పలు సంచలనాలను సృష్టించిన, సృష్టిస్తున్న మిథాలీ రాజ్ లేటెస్ట్ ఫొటోలను చూసిన ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మిథాలీ ఏమైనా హీరోయిన్‌గా ట్రై చేస్తుందా ఏంటి? అనేంత ఆశ్చర్యపోయేలా ఆమె ఫొటోషూట్ ఫొటోలు నెట్‌లో సంచరిస్తున్నాయి. అలాగే ఈ మధ్య ఆమె సినీ సెలబ్రిటీలతో ఎక్కువగా కనిపించడంతో, నిజంగానే హీరోయిన్‌గా ట్రై చేస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో షూట్ చేసింది …
Read More »