బుల్లితెర నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెరంబూరు ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక పెరంబూరు, నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపీనాథ్ (39) అనే వ్యక్తి స్థానిక అన్నానగర్, టీవీఎస్ కాలనీలోని ఒక ప్రైవేట్ ప్రచార సంస్థలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య రేఖ. ఆమె బుల్లితెర నటి, వ్యాఖ్యత కూడా. కాగా గురువారం ఉదయం గోపీనాథ్ పనిచేస్తున్న …
Read More »వైసీపీలోకి టాలీవుడ్ సీనియర్ నటి…శోభారాణి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా. అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే …
Read More »దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన..సినీ నటి అపూర్వ..ఎందుకో తెలుసా
ఏపీలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వైజాగ్ లో భూముల కబ్జాలపై ఏపీ అధికారపక్ష నేతల మధ్యన జరిగిన వాదనను మర్చిపోలేం. అధికారపక్షానికి చెందిన నేతలు విశాఖలో కబ్జాలకు నువ్వు కారణం అంటే నువ్వే కారణమని బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వకు చెందిన భూమిని కబ్జాకు …
Read More »హైదరాబాద్ … వ్యభిచారంలో.. పట్టుబడ్డ నటి
బాగ్య నగరంలో మరో ఆన్‌లైన్‌లో వ్యభిచార దందాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆన్‌లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బుల్లితెర నటి పోలీసులకు బుధవారం పట్టుబడింది. కృష్ణానగర్‌కు చెందిన సోయల్, రెడ్డి నరేష్ నాయుడు ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓ విటుడు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోగా బుల్లితెర నటిని ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు పంపించారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ప్రశాంత్‌నగర్ రోడ్డులో విటుడి కోసం వేచి చూస్తున్న నటితో …
Read More »