దర్శకుడు రాజమౌళికి సినిమాకు సంబంధించి ఏదైనా నచ్చిందంటే అది రాజముద్రే. ఆయన బావుందంటే చాలు.. ఖచ్చితంగా అందులో మంచి విషయం ఉన్నట్టే. ద బెస్ట్ అనిపిస్తేనే పొగిడే రాజమౌళికి.. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ విపరీతంగా నచ్చింది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అన్ని వర్గాల నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా రాజమౌళిని సైతం మెప్పించిందీ ట్రైలర్. వైఫ్ ఆఫ్ …
Read More »