వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న GWMC కార్పోరేటర్ నల్ల స్వరూపరాణి రెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని స్థానిక నలబై ఏడో డివిజన్ కార్పొరేటర్ ,స్టాండింగ్ కమిటీ మెంబర్ నల్ల స్వరూప రాణి రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రజానాయకుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ 19వ వర్దంతి సందర్భంగా ఈరోజు శనివారం గ్రేటర్ వరంగల్ మహానగరంలో 47వ డివిజన్ లో ఉన్న స్థానిక సమ్మయ్య నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మరియు స్థానిక విద్యానగర్ …
Read More »