ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో …
Read More »