తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా తలసాని బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా సంస్థ అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. తలసానికి హృదయపూర్వక …
Read More »తెలంగాణ కొత్త మంత్రులకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ శుభాకాంక్షలు తెలిపింది. ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ… కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా …
Read More »సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా…
ఈ నెల 17న టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారకరామారావు కీలకమైన పిలుపునిచ్చారు. గులాబీ దళపతి జన్మదినం సందర్భంగా పత్రికా ప్రకటనలు,ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.దీనికి బదులుగా ఒక మొక్కని నాటి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు.ఆకుపచ్చని తెలంగాణ సాధనకు గులాబీ దళపతి చేస్తున్న కృషికి …
Read More »యాత్ర సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ …
Read More »లండన్ లో ఘనంగా ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ సంబరాలు
లండన్ లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. …
Read More »పార్టీని అజేయ శక్తిగా మలుస్తా…కేటీఆర్
మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. …
Read More »వినాయకుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలి..
వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ శుభాకాంక్షలను ట్విటర్ ట్వీట్ చేశారు. అలాగే వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతితెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం …
Read More »రేవంత్ నువ్వు సల్లగా ఉండాలి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు . అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి …
Read More »