ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి తనకు సోదర సమానులురావాలని మెగాస్టార్ చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తాజాగా జగన్ కుటుంబాన్ని కలిసిన సందర్భంలో చిరంజీవి మరోసారి సహోదరి భారతిపై తన ప్రేమను వ్యక్తపరిచారు. మొదటినుంచి వైయస్ భారతికి చిరంజీవి పై అభిమానం ఉండేది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హాజరు కాకపోవడంతో భారతి ఆయనకు చాక్లెట్స్ పంపి తన ప్రేమను వ్యక్త పరిచింది. చిరంజీవి …
Read More »తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్…!
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడే దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Read More »స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!
అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1923 లో కృష్ణా జిల్లా, నందివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడికి చిన్న వయస్సు నుండే నాటకాలు అంటే బాగా ఇష్టం.ఈ నాటకరంగం లో స్త్రీ పాత్రలోనే ఎక్కువగా నట్టించి మంచి పేరు సంపాదించాడు. ఫిబ్రవరి 18, 1949లో ఆయన అన్నపూర్ణను వివాహం చేసుకున్నాడు. వీఇకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా తన భార్య పేరుతో …
Read More »తండ్రీకొడుకుల చీప్ ట్రిక్..మోదీ సూపర్ స్ట్రోక్..!
భారత రాజకీయాల్లో ఏ ఎండకాగొడుగు పట్టడంలో, అవసరానికి వాడుకుని, అవసరం తీరాకా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంలో, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి కూడా నేను చేసింది కరెక్టే అని ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అప్పటిదాకా పొగిడిన నోటితోనే, తీవ్ర పదజాలంతో తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం…2014 ఎన్నికలకు ముందు..ఏపీలో అంతా వైసీపీదే అధికారం అని భావించారు. కానీ అప్పుడు దేశం మొత్తం మోదీ హవా నడుస్తుండం …
Read More »ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన మంత్రులు..!
ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ కె.తారకరామారావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులకు శాఖలు …
Read More »తెలుగు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
సెప్టెంబర్ 2 న వినాయకచవితి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మట్టిగణపతినే పూజించండి..పర్యావరణాన్ని పరిరక్షించండి.. అంటూ ఆయన పిలుపునిచ్చారు.
Read More »ఆదర్శదంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్‌బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగనన్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు …
Read More »చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తే శ్రీకృష్ణ జన్మాష్టమి.. సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారని సీఎం జగన్ అన్నారు. ఆ విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.
Read More »సీఎం జగన్ కు ఇంటర్ విద్యార్థులు కృతజ్ఞతలు
జగన్ అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు సైతం వర్తింపజేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిని ఈరోజు(బుధవారం) శాసనసభ ఆవరణలో విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని, అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదరికంతో ముఖ్యంగా బాలికలను పదవ తరగతి పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్నతల్లిదండ్రులకు జగనన్న అమ్మ ఒడి …
Read More »ఆమెతో అర్జున్ రెడ్డి రొమాన్స్ చెయ్యాలనుకుంటున్నాడా…? అందుకేనా ఈ గిఫ్ట్ !
శ్రీమంతుడు హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం కబీర్ సింగ్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.కబీర్ సింగ్ విడుదలైన తరువాత ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం ముందుకే వెళ్తుంది.200కోట్లు క్రాస్ చేయనుంది.ఈ మేరకు ఒరిజినల్ అర్జున్ రెడ్డి చిత్రం హిట్ అయినందుకు గాను చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ కియారా అద్వానీకి సెపరేట్ గా గిఫ్ట్ పంపించాడు.అందులో తాను సొంతంగా డిజైన్ చేసిన డ్రెస్ పంపించాడు.ఎలా …
Read More »