Home / Tag Archives: wishes (page 4)

Tag Archives: wishes

విశాఖలో రాజధానిపై గంటా హర్షం.. వైసీపీలో చేరబోతున్నారా.?

ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్‌.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ పెట్టొచ్చని సీఎం జగన్‌ చెప్పారు. ఈ అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని  జగన్ …

Read More »

వెంకీ మామ పై సూపర్ స్టార్ ప్రశంసల జల్లు..!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం వెంకీ మామ. ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్లుగా పాయల్, రాశీ ఖన్నా నటించారు. ఈ చిత్రానికి గాను రవీంద్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి హిట్ టాక్ కూడా అందుకుంది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. వెంకీ మామ …

Read More »

దిశ చట్టానికి దేశ వ్యాప్తంగా ఆదరణ.. జగన్ పై ప్రసంశలు !

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది. మహిళలు,చిన్నారుల పై నేరాలకు పాల్పడే వారిని గుర్తించి,త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేలా ఈ చట్టాన్ని రూపొదించారు. చారిత్రాత్మక దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ చట్టం తమ రాష్ట్రాలలో కూడా అమలు కావాలని …

Read More »

పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !

విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …

Read More »

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్వీ- సీ48 సంబంధించి రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. అయితే ఆ ప్రయోగం విజయవంతం కావడంతో వారందరు సంబరాల్లో చేసుకుంటున్నారు. జగన్ భవిష్యత్తులో చేసే ప్రయత్నాలన్నింటిలో ఇస్రో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా ఇస్రో టీమ్ ను అభినందించారు.

Read More »

పీఎస్‌ఎల్‌వీ- సీ 47 బృందానికి అభినందనలు తెలిపిన సీఎం జగన్

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మరొక విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈరోజు ఉదయం పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహక నౌక ను ప్రయోగించడం జరిగింది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాల తో పాటు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. …

Read More »

ముస్లింలకు సీఎం జగన్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు..!

సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి సామరస్యాల కోసం పాటుపడిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు మిలాద్‌–ఉన్‌–నబీ హ్యాష్‌టాగ్‌ను సీఎం జతచేశారు. ‘ May the true spirit of this auspicious …

Read More »

నాలుగు పదుల వయసు దాటినా అందం ఏ మాత్రం తగ్గకుండా రెట్టింపవుతున్న ఐశ్వర్యారాయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

నేడు మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ 46వ పుట్టినరోజు. ఒక సాధారణ మోడల్ గా  కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్యరాయ్ తన నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. అదే ఇండస్ట్రీ కి చెందిన బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తనకు …

Read More »

నేడు విశాఖలో శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారి జన్మదినోత్సవం..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

విశాఖపట్టణంలో ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం జరిగిన మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు అధికార, రాజకీయ ప్రముఖులు హాజరై మహాస్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా ఉదయం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణ్యం శ్రీస్వరూపానందేంద్రను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున ఎంపీ విజయసాయిరెడ్డి స్వామివారికి …

Read More »

భారత రత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు జగన్ ఘననివాళులు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటేల్ జీకి యావత భారత దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, అతని దృడనిశ్చయం ఐక్య భారతదేశాన్ని ముందుకు నడిపేలా దారితీసిందని జగన్ అన్నారు. Hon'ble Chief Minister Sri @ysjagan pays tribute to Bharat Ratna, Sri #SardarVallabhbhaiPatel …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat