భోగి పండుగ గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్నిపొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణాలు తెలియజేస్తున్నాయి.శ్రీమహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి …
Read More »భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉందట..ఏంటో తెలుసా ?
భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. భోగిమంటలలో ఆవు పేడతో తయారు చేసిన పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అలాగే భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఈ …
Read More »తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..!
భోగి పండుగ అనేది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. తెలుగు వారు జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. అచ్చ తెలుగు తెలుగు సంస్కృతిని. పల్లె సంప్రదాయాలను చాటుతూ వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ..సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. …
Read More »రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు…!
రేపు భోగి పండుగతో సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలోని చెడునంతా దహనం చేసి…జీవితంలోకి భోగ భాగ్యాల్నీ, కొత్త ఆశల్నీ, లక్ష్యాల్నీ ఆహ్వానించే పండుగదినం..భోగి అని సీఎం అన్నారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విలసిల్లేలా దేవతలు దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం …
Read More »తారక్ బావా థాంక్యూ సో మచ్..త్వరలోనే కలుద్దాం !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా హిట్ అవ్వడంతో ప్రతీఒక్కరు బన్నీకి విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భాగానే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కి సినిమా చాలా బాగుందని ట్వీట్ …
Read More »జగన్ ప్రజల కష్టాలు తెలిసిన మనిషి.. ప్రధాని సోదరుడు ప్రసంశలు !
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజికవేత్త ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన అతిధిగా పాల్గొన్నారు. స్థానిక దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, విశేష పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, …
Read More »రష్మిక, నితిన్ సర్ ప్రైజ్ కు స్పందించిన బాలీవుడ్ స్టార్..!
హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రానికి గాను వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ కలిసి హృతిక్ వార్ సినిమాలోని పాటకు చిన్న స్టెప్ వేసి అది హృతిక్ కి అంకితం ఇచ్చారు. ఆ వీడియోను చూసిన హృతిక్ నితిన్, రష్మికలకు థాంక్స్ చెప్పడమే కాకుండా. మీరు నటిస్తున్న బీష్మ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆ వీడియో …
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి హారీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా …
Read More »జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తున్న అధికారులు, మంత్రులు..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. జన నేత జన్మదినోత్సవ వేడుకలను వైసీపీ శ్రేణులు ఊరూరా, వాడవాడలా అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు జననేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రులు, అధికారులు ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తున్న అధికారులు, మంత్రులు. బాలినేని, ఆదిమూలపు …
Read More »ముఖ్యమంత్రి జగన్ పరిపాలకు జేజేలు కొడుతున్న ప్రత్యర్ధులు..!
గత ఐదేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి స్థితిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలని నమ్మించారు. కాని అసలు విషయం ఏమిటీ అనే విషయానికి వస్తే ప్రభుత్వంలో ఉన్న సొమ్మును రాష్ట్ర ప్రజలకు ఉపయోగించకుండా సొంత మనుషులకు, కుటుంబానికే పనులు చేసుకున్నారు. దాంతో ప్రజలు విసిగిపోయి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి …
Read More »