ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల …
Read More »టీఎస్ ఐపాస్‌తో రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తెలంగాణ ప్రభుత్వ అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని.. 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు …
Read More »WIPRO కు 21 మంది SBIT విద్యార్థుల ఎంపిక
ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన WIPRO కంపెనీ ఆన్లైన్ ప్రాంగణ నియామకాలు నిర్వహించిందని, దీనిలో స్థానిక SBIT ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ జి. కృష్ణ తెలియచేసారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారని, ఎంపికైన 21 మందిలో CSE విభాగం నుండి 13 మంది. ECE నుండి 7గురు, Mechanical నుండి ఒక్కరు ఉద్యోగాలు సాధించారని …
Read More »కరోనాపై విప్రో సంచలన నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు …
Read More »అజీం ప్రేమ్ జీ సంచలన నిర్ణయం..?
ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థ అయిన విప్రో ఫౌండర్ ,విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.మరికొద్ది రోజుల్లోనే విప్రో చైర్మన్ పదవీ నుండి విరమణ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే తాను తీసుకున్న ఈ నిర్ణయం జులై చివరి నుంచి అమల్లోకి వస్తుందని సమాచారం. అంతేకాకుండా సరికొత్త ఎండీగా అబిదాలి నీముచ్ వ్యవహారించనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికి …
Read More »తెలంగాణలో విప్రో సంస్ధ..!
తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానున్నది. తెలంగాణలో విప్రో సంస్ధ తన మాన్యూఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నది. వరల్డ్ ఐటి కాంగ్రెస్ సందర్భగా విప్రో సంస్ధ ఛీఫ్ స్ర్టాటెజీ అఫీసర్ రిషద్ ప్రేమ్ జీ తో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. విప్రొ కన్యూమర్ కేర్ …
Read More »