యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …
Read More »భారత గడ్డపై ఎంతటివారైనా సరే..సరిలేరు మీకెవ్వరు !
సొంతగడ్డపై టీమిండియా కు తిరుగులేదని నిరూపించింది కోహ్లి సేన. మొన్న సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ రెండు జట్లను ఉతికారేసింది. అంతేకాకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై వారికి తిరిగిలేదు అని చూపించింది. మరో వైపు బంగ్లాదేశ్ చాలా దారుణంగా ఓడిపోయింది. పింక్ బాల్ టెస్ట్ కనీసం మూడు రోజులైనా ముగియకుండానే బంగ్లా చేతులెత్తేసింది. అంతేకాకుండా ఈ టెస్ట్ …
Read More »మరో రికార్డు సొంతం చేసుకున్న మిథాలీ…!
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఆటతో మరియు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అంతేకాకుండా 20ఏళ్ళు తన జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేసింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదేమిటంటే అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిపించిన రెండో ప్లేయర్ మిథాలీనే. మొదటి స్థానం లో …
Read More »