భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వేదికగా మొదటి టీ20 ఆడనున్నారు. ఇందులో భాగంగా ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ హైదరాబాద్ లో కాబట్టి ఫ్యాన్స్ సందడి మామోలుగా ఉండదని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ నే ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఏడాది ఇండియా టీ20 పరంగా చూసుకుంటే మొత్తం 7మ్యాచ్ లలో 3గెలిచి, నాలుగు ఓడిపోయింది. మొన్న …
Read More »రికార్డు సృష్టించిన కర్ణాటక…పొట్టి ఫార్మాట్ కూడా వాళ్ళదే !
సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీలో లో భాగంగా ఆదివారం నాడు సూరత్ వేదికగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్ జరిగింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరకి విజయం మాత్రం కర్ణాటకనే వరించింది. మరోపక్క ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తమిళనాడు తక్కువ పరుగులకు కట్టడి చెయ్యలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 180పరుగులు చేసింది. కెప్టెన్ మనిష్ పాండే అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టుకు …
Read More »నూరు పరుగులకే దుకాణం మూసేసిన బంగ్లాదేశ్..!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఇండియా, బంగ్లాదేశ్ మధ్యన ప్రారంభమైన రెండో టెస్టులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎచ్చుకుంది బంగ్లాదేశ్. అందరు అనుకున్నట్టుగానే మొదటి మ్యాచ్ లానే చేతులెత్తేస్తుంది అనుకున్నారు. ఆ విధంగానే బంగ్లా ఆడింది. ముందు దానికన్నా ఈసారి మరింత దారుణంగా కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియన్ బౌలర్స్ ఇశాంత్ శర్మ 5, ఉమేష్ యాదవ్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అయితే …
Read More »పింక్ బాల్ అదుర్స్..కుప్పకూలిన టాప్ ఆర్డర్ !
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. ఈ నేపధ్యంలో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ మళ్ళీ అదే తప్పు చేసింది. మొదటి టెస్ట్ లో బ్యాట్టింగ్ తీసుకొని 150పరుగులకే కుప్పకూలిన బంగ్లా ఇప్పుడు కూడా అదే రూట్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం 50పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్స్ దెబ్బకు బాట్స్ మెన్స్ నిల్వలేకపోయారు. ఇంకా చుస్కుంటే ఈరోజే …
Read More »కుప్పకూలిన బంగ్లాదేశ్..బౌలర్స్ విజృంభణతో భారత్ ఘనవిజయం !
ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ అనుకునట్టుగానే మూడురోజుల్లోనే ముగిసింది. భారత్ బౌలర్స్ ధాటికి బంగ్లా ఆటగాళ్ళు విలవిల్లాడిపోయారు. మరోపక్క మయాంక్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారీ స్కోర్ చేయగలిగింది భారత్. ఇక బంగ్లా విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 213 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్స్ విషయానికి వస్తే …
Read More »ముచ్చటగా మూడు రోజులకే ముగించనున్నారా..? జయహో భారత్ !
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజుకు చేరుకుంది. భారత్ 493/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ ఆటగాడు రహీమ్, మెహదీ హసన్ స్కోర్ ను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారత బౌలర్స్ ఈరోజే …
Read More »ఈ ఉదయం బంగ్లాకే అనుకూలం..కోహ్లి సున్నాకే పరిమితం !
86/1 ఓవర్నేట్ స్కోర్ తో రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా పుజారా, మయాంక్ అగర్వాల్ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం పుజారా ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లిపైనే అందరూ ఆసలు పెట్టుకున్నారు. అయితే అందరి ఆశలను తలకిందులు చేసి వచ్చిన రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో యావత్ అభిమానులు ఒక్కసారిగా ముగాబోయారు. ప్రస్తుతం మయాంక్ చక్కని ఆటతో స్కోర్ ను ముందుకు నడిపిస్తున్నాడు. మరో …
Read More »బంగ్లా ఆలౌట్..ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 86/1…!
ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇండోర్ వేదికగా గురువారం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసారు. పుజారా 43*, మయాంక్ అగర్వాల్ 37* క్రీజులో ఉన్నారు. భారత్ 64 వెనకంజులో ఉన్నారు. మరోపక్క ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీ టైమ్ కే 150పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇండియన్ బౌలర్స్ ధాటికి ఎదురెల్లి నిలబడలేకపోయారు. …
Read More »చేతులెత్తేసిన బంగ్లాదేశ్..150 పరుగులకే ఆల్లౌట్ !
ఇండోర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కేవలం 150పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్స్ ధాటికి బ్యాట్స్ మెన్ లు తట్టుకోలేకపోయారు. ఉమేష్ యాదవ్ 2, షమీ 3, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. టీ టైమ్ కే బంగ్లా చేతులెత్తేసింది. ఇలా అయితే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇక బ్యాట్టింగ్ కు వచ్చే భారత్ …
Read More »పులి వేట..పకడ్బందీగా ఎరవేసి పట్టేస్తారా…?
గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోపక్క భారత్ మాత్రం పులిని వేటాడే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 115పరుగులు …
Read More »