న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు …
Read More »హ్యాట్రిక్ సీఎం..అరవింద్ కేజ్రీవాల్!
భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఆమ్ ఆద్మి పార్టీకి 57 సీట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ 13 వద్దే ఉంది. ఇంక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకుముందు మొత్తం 70స్థానాలకు గాను ఆమ్ ఆద్మి పార్టీ 67సీట్లు సాధించి రికార్డు …
Read More »దూసుకుపోతున్న రాహుల్..సెంచరీతో జట్టుకి భరోసా !
భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. ఇక రాహుల్ అయితే ఏకంగా సెంచరీ చేసి జట్టు ను ఆదుకున్నాడు. అతడికి తోడూ పాండే …
Read More »కప్పు గెలవడం గొప్ప కాదు..అది తెలుసుకోకపోతే ఇక్కడితోనే ముగుస్తుంది..!
సౌతాఫ్రికా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్, భారత్ మధ్య అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది బంగ్లా. అయితే బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ జైస్వాల్ రూపంలో స్కోర్ ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే జైస్వాల్ ఔట్ అయ్యాడో అప్పటితో భారత పతనం మొదలైంది. దాంతో భారత్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బంగ్లా 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. …
Read More »ప్రపంచకప్ కు ముందు అదరగొడుతున్న అమ్మాయిలు…!
ట్రై సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టీ20 మ్యాచ్ జరగగా బారత్ విజయం సాధించి. అంతకుముందు మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించగా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్కోర్ విషయానికి వస్తే ముందుగా బ్యాట్టింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు వచ్చిన భారత్ 177 పరుగులు చేసింది. ఓపెనర్స్ అద్భుతమైన …
Read More »రెండో వన్డే: టీమిండియా ముందు కివీస్ ఉంచిన లక్ష్యం 274..!
ఆక్లాండ్ వేదికగా శనివారం నాడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కోహ్లి సేన. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన కివీస్ ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు. గుప్తిల్ 79 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ లాథమ్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మొదటి మ్యాచ్ లో సెంచరీ సాధించిన టేలర్ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ తో …
Read More »మొదటి వన్డే..టీమిండియా పై 4వికెట్ల తేడాతో ఘన విజయం !
న్యూజిలాండ్ లో మ్యాచ్ లు అంటే ఎక్కడో చిన్న వెలితి, మనకి అంతగా విజయాలు లేని దేశం అని చెప్పాలి. ఇక టీ20 అంటారా అస్సలు రికార్డులే లేవని చెప్పాలి. అలాంటిది అక్కడికి వెళ్లి 5 టీ20 మ్యాచ్ లు ఆడి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మొదటి వన్డే జరగగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ …
Read More »తొలి వన్డే..విరుచుకుపడ్డ భారత్..కివీస్ లక్ష్యం 348 !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. …
Read More »మిడిల్ ఆర్డర్ భేష్…భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఇక అసలు విషయానికి భారత్ కు ఇప్పటివరకు ఉన్న ఒకేఒక ఆందోళన మిడిల్ ఆర్డర్ …
Read More »క్రికెట్ న్యూస్..శతకంతో చెలరేగిన ఐయ్యర్..భారీ స్కోరే లక్ష్యంగా !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. కాసేపటికి కోహ్లి అవుట్ అవ్వగా ఐయ్యర్, రాహుల్ చక్కగా ఆడారు. ఈ క్రమంలోనే ఐయ్యర్ తన మొదటి శతకం సాధించాడు. 103 పరుగులు చేసి అవుట్ …
Read More »