Home / Tag Archives: Winning (page 19)

Tag Archives: Winning

టీఆర్ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎన్నికల ఫ‌లితాల ముగిసిన వెంట‌నే అదే ఒర‌వ‌డిలో కీల‌క ప‌రిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో దిగి గెలుపొందిన‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి త‌న మద్దతు ప్రక‌టించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేర‌కు త‌న అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన కోరుకంటి చంద‌ర్‌ టీఆర్‌ఎస్‌కు …

Read More »

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ను గెలిపించడానికి గల కారణాలు ఇవే..పోసాని

58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పనితీరు ఒకవైపు ఈ నాలుగేళ్లలో అద్భుతమైన పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని అభివృద్ధి ఎటువైపు ఉందో దాన్ని చూసి అందరు ఓటు వేసారని,చిల్లర అధికారం కోసం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆంధ్రా నుంచి చంద్రబాబు ను తీసుకుతెచ్చుకున్నారు చివరికి ఆ బాబు వల్లనే మీరు బోల్తా పడ్డారని పోసాని మురళీకృష్ణ అన్నారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై …

Read More »

నిలకడలేని ఫలితాలు సర్వేలు చెప్పిన సమయంలోనూ ఒకే మాటపై నిలబడిన దరువు

తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వేలు వచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియాలో కొన్ని టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని సర్వే ఫలితాలివ్వగా కొన్ని నేషనల్ మీడియా చానెళ్లు ఇద్దరికీ అవకాశాలు అనే విధంగా ఫలితాలిచ్చాయి. అయితే కొందరు చేసిన సర్వేల్లో మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు …

Read More »

టీఆర్ఎస్ సునామితో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ సీనియర్లు

టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటికి 88స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ముగ్గురు (సంజయ్‌ కుమార్‌, సాయన్న, ఆరూరి రమేష్‌) అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్థుల విజయం కూడా ఖరారైంది. ఇక కాంగ్రెస్‌ 18స్థానాల్లో, ఎమ్‌ఐఎమ్‌ 4, బీజేపీ 2, ఇతరులు ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ సునామీ ధాటికి కూటమి కకావికలమయింది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోని …

Read More »

కారు దెబ్బకు డీలా పడ్డ కూటమి…

కారు జోరుకు కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది.కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేట్టు లేదనిపిస్తోంది. కాంగ్రెస్‌ హేమాహేమీలు రేవంత్‌రెడ్డి, డీకే అరుణలాంటి నేతలు వెనకంజలో ఉన్నారు. మరోవైపు ఎవరూ ఆపలేనంత వేగంతో కారు దూసుకెళ్తోంది.అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతోంది.దాదాపు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు.ఊరురా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.కారు జోరుకు కూటమి డీలా పడిపోయింది. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ ఉన్నారు. మొదటి రన్‌ …

Read More »

జగన్ పై కేసులున్నాయి.. కోర్టుకు వెళ్తున్నాడు అనేవాళ్లు.. జగనే సీఎం అనడం పక్కా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కంటే ఇబ్బంది పడింది కేసుల విమర్శలతోనే.. అయితే జగన్ ప్రతీ శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్తారంటూ విమర్శిస్తున్న వారు.. ఆ విమర్శల వల్ల రాజకీయంగా జగన్ కు ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్ధితులు ఏర్పడుతాయో చూద్దాం.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాలపాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యాక కూడా.. తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని పొంది 2సార్లు ముఖ్యమంత్రి …

Read More »

అడిలైడ్‌ టెస్టులో టీమిండియా విజయం..

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి.కడవరకూ పోరాడిన టీమిండియా‌.. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. గత 11 ఏళ్లలో ఆసీస్‌ గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. …

Read More »

లగడపాటి సర్వే అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా?

తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తరువాత లగడపాటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే…అయితే ఇందులో కూటమి గెలుస్తుంది,టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్స్ లు రావని ఆయన చెప్పడం జరిగింది.అయితే దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారుతెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్‌. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇచ్చారని ఆయన ఆరోపించారు. సర్వేలతో ప్రజలను …

Read More »

టీఆర్‌ఎస్‌కు అధికార పీఠం….కారు స్పీడుకు కూట‌మి కుదేలు

ముందస్తు ఎన్నికల్లో కారు వేగంగా పరుగెడుతున్నది. మరో మారు గులాబీ పార్టీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు. ఏపార్టీపైనా ఆధారపడకుండానే టీఆర్‌ఎస్‌ స్వతంత్రంగా అధికార పీఠం దక్కించుకోబోతున్నది. పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఏర్పడిన కాంగ్రెస్‌ నేతృత్వం లోని నాలుగు పార్టీల కూటమి ఎన్నికల రేస్‌లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ పార్టీల కూటమిని ప్రజలు ఆహ్వానించ లేదు. ప్రజస్వామ్య పునరుద్ధరణ పేరుతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు కూటమిని స్వీకరించలేక …

Read More »

అన్ని సర్వేల్లోనూ గులాబీదే గెలుపు..

తెలంగాణ‌లో పోలింగ్ ముగిసిన నేప‌థ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ద‌క్కుతాయ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల‌వ‌డ్డాయి. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని నేషనల్ మీడియా సంస్థలు మాత్రం టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కుతుందని చెబుతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat