ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈవెంట్.ఫైనల్ దగ్గరపడే కొద్ది అందరిలో వాళ్ళకి ఇష్టమైన జట్టు గెలవాలని ఆశగా ఉంటుంది.అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ చెన్నైవర్సెస్ ముంబై జరగనుంది.ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్ కానుంది..ఎందుకంటే ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది.ముంబై ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే ఇంకా రెండు మ్యాచ్ లు గెలవాలి..అలా అయితే ఈరోజు మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న చెన్నై …
Read More »బాబు ఓటమిని ఒప్పుకున్నట్లే…అందుకే సమీక్షలో ఈ మాటలా?
ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమైందా? ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కామెంట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పోలింగ్ …
Read More »ధనాధన్ ధోని దెబ్బకు కోహ్లికి ముచ్చెమటలు
37ఏళ్ళ వయసులో కూడా ధోని ఆట చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేశాడు.చివరి ఓవర్‌లో ధోని ఆట చూసి ప్రస్తుత ఇండియా సారధి విరాట్ కోహ్లి అయితే భయపడ్డానని తానే స్వయంగా చెప్పాడు.కాని ధోని కి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు …
Read More »మల్లాది విష్ణుపైనే అందరి ఆశలు, అంచనాలు.. బెట్టింగులు సైతం భారీగా
ఆంధ్రప్రదేశ్ లో ఎండలవేడితో సైతం పోటిపడుతున్న రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అన్ని నియోజకవర్గాల కన్నా భిన్నంగా వైసీపీ నుంచి పోటి చేస్తున్న మల్లాది విష్ణు పై బెట్టింగ్ రాయుళ్ళు గెలుపు గుర్రంగా భావించి లక్షలు కాస్తున్నారు. భారీగా పందాలు వేస్తున్నారు. ఆయనకు వచ్చే మెజారిటీ పైనే బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో వేస్తున్నారు. …
Read More »ఎంపీ అభ్యర్థి కవితను రికార్డు మెజారిటీ తో గెలిపియ్యాలని నిజామాబాద్ ప్రజలకు ఎన్నారైల విజ్ఞప్తి
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్) సంస్థ ప్రతినిధులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని రికార్డు మెజారిటీ తో గెలిపించాలని నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. నిజామాబాద్ టీ.ఆర్.యస్ ఎం.పీ అభ్యర్థి కవిత గారికి టాక్ సంస్థకు ప్రత్యేక అనుభందం వుందని .మా సంస్థ ఆవిర్భావం నుండి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా,మా లాంటి …
Read More »ఫిరాయింపు నేతల జిల్లా ప్రకాశంలో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.?
ఫిరాయింపు రాజకీయాలకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా గత ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఆరుగురు వైసీపీ నుండి, ఐదుగురు టీడీపీ నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఫిరాయింపు రాజకీయాలతో ఐదుగురు సెకిలెక్కారు.. ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే జిల్లానుంచి పార్టీ మారడం మామూలు విషయం కాదు.. ఈ నేపధ్యంలో ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రకాశం జిల్లా ఓటరు ఈ సారి ఏం చేయబోతున్నారు.. ఏయే …
Read More »ఇందూరు విజేత “బతుకమ్మ” నే…!
నిజామాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కల్వకుంట్ల కవిత దే , ఇక ముందు నిజామాబాదు అభివృద్ధి లో దూసుకుపోవాళ్ళన్నా , పసుపు బోర్డు ఏర్పాటు కావాలన్న కవిత నే మల్లి ఇందూరు ఎంపీ గ ఎన్నుకోవాలని నిజామాబాదు ప్రజలు కచ్చితమైన అభిప్రాయానికి ఇప్పటికే వచ్చేసారు . ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం కవిత దే , మహిళలు , రైతులు , యువత …
Read More »ఫలితాలు తలక్రిందులవనున్నాయా.? వైఎస్సార్సీపీ 9 సీట్లు గెలుస్తుందా.? బలాబలాలెలా ఉన్నాయి.?
ఏపీలో రాజకీయం మండే వేసవిని తలపిస్తోంది.. పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి.. అయితు గోదావరి జిల్లాల్లో హవా చూపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి పట్ల అందరూ ఈ సారి పశ్చిమవైపే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమలో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు దక్కించుకోనుంది.. జిల్లాలో జనసేన ఖాతా తెరుస్తుందా.. టీడీపీ గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. …
Read More »వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో చంద్రబాబు అభ్యర్ధులనే ఎంపిక చేయలేని పరిస్థితి
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు …
Read More »పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరికొన్ని రోజుల్లో ఏం చేయబోతున్నారో చూడండి
వైఎస్సార్సీపీ విజయం దాదాపుగా ఖాయమవుతోంది.. వైసీపీ అథినేత పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీల పట్ల ప్రజల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. జగన్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేల్లో తేలింది. అయితే ఇదే జరిగితే చంద్రబాబు ఏమైపోతారోనని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా బలమైన నాయకులు అధికారంలో ఉన్న తన పార్టీని వీడడాన్ని చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. ఓటమి …
Read More »