ప్రపంచకప్ లో భాగంగా నిన్న సోమవారం హోమ్ టీమ్ ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు ఇంగ్లాంగ్ కెప్టెన్ మోర్గాన్.దీంతో బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదినుండి గట్టిగానే ఆడింది.ఓపెనర్స్ వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.కొంతసేపటికి ఇమాం వెనుదిరగగా అనంతరం వచ్చిన బాబర్ అజమ్ మంచి బ్యాట్టింగ్ కనుబరిచాడు.కెప్టెన్ సర్ఫరాజ్ తో సహా ఆడిన ఆటగాలు అందరు …
Read More »సఫారీ జట్టు చేసిన తప్పే మళ్ళీ చేసిందా ?
ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ తలపడ్డాయి.అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు సఫారీ జట్టు కెప్టెన్ డుప్లేసిస్.దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ కు వచ్చారు.ఓపెనర్స్ తమీమ్ ఇక్బాల్,సౌమ్య సర్కార్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు నడిపించారు.ఆ కొద్దిసేపటికే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు.దీంతో బంగ్లాదేశ్ పని అయిపోయిందని అందరు అనుకున్నారు.అనంతరం వచ్చిన సఖీబ్,రహీమ్ మంచి భాగ్యస్వామ్యంతో టీమ్ ను …
Read More »పాక్ పతనం మొదలైంది..దానిని ఎవ్వరూ ఆపలేరు!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ పాకిస్తాన్,వెస్టిండీస్ మధ్య జరిగింది.అయితే మొదటి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు కరేబియన్ జట్టు కెప్టెన్ హోల్డర్.అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది.పాక్ లైన్ అప్ మొత్తం ఒకే బాటలో నడించింది.వెస్టిండీస్ బౌలర్స్ దెబ్బకు కుప్పకూలిపోయారు.ఫలితంగా 105పరుగులకే అల్లౌట్ అయింది.అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించింది.ఇప్పటికే వరుస పరాజయాలతో వస్తున్న పాకిస్తాన్ ను చూస్తుంటే …
Read More »మరికొద్ది రోజుల్లో హెరిటేజ్ మూసేయనున్నారా? బాబూ నెక్స్ట్ ఏంటి?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఆంధ్రలో అధికార పార్టీ టీడీపీ ఘోర పరాభవం చవిచూసింది.ఐదేళ్ళ చంద్రబాబు పాలనాకు విసుకుచెందిన ప్రజలు ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయలేదు.2014ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు గెలిచిన తరువాత రైతులకు చుక్కలు చూపించారు. ఇక పదేళ్ళు అధికారంలో లేకపోయినా అలుపెరుగని సమరయోధుడిల పాదయాత్ర చేసి గడప గడపకు వెళ్లి ప్రజల …
Read More »ఎమ్మెల్యే కోటాలో”ఎమ్మెల్సీ”ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
Read More »సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే..
సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ …
Read More »యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ జగన్ కు అన్నీ అలా జరిగిపోతున్నాయి
ఎవరైనా ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా మంచిరోజు, ముహూర్తాలు చూసుకుంటాం.. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఒకరోజు సెంటిమెంట్ వస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం సొంతం చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసారు. మే 30 గురువారం 12.23 నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణం చేసారు. అయితే ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, జగన్ ప్రమాణ స్వీకారం …
Read More »అదేగాని జరిగితే టీడీపీకి మిగిలేది సున్నానే..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఏపీ మొత్తం ఫ్యాన్ గాలే వీచింది.వైసీపీ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు పారిపోయారు.గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచారనే చెప్పాలి..ఎందుకంటే గెలిచిన తరువాత తాను ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు.అందుకనే ఈసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోకుడదని ఈ ఎన్నికల్లో ఆయనకు సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ రికార్డు స్థాయిలో 175 …
Read More »ఇందులో భారత్ కు గట్టి పోటీ ఇచ్చే జట్లు ఏవో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్ళు వరల్డ్ కప్ పైనే పడింది.ఈ ఈవెంట్ నిన్ననే స్టార్ట్ అయ్యింది.మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్,సౌతాఫ్రికా మధ్య జరగగా..ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచకప్ లో బోని కొట్టింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 312పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సఫారీ జట్టు 207 పరుగులకే అల్లౌట్ అయ్యింది.ఇక మన ఇండియా పరంగా చూసుకుంటే మన టీమ్ లీగ్ దశలో వీళ్ళతో తడబడనుండి. జూన్ 5:దక్షిణాఫ్రికా తో …
Read More »జగన్ విజయంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆపార్టీ చీఫ్ థాకరే ఏమన్నారంటే.!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థ తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ను ‘విజయ వీరుడు’ అని శివసున అభివర్ణించింది. గురువారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది. సామ్నా సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాష్ట్రలో బిజెపి ఘోర పరాజయం మూటగట్టుకుందని థాకరే వ్యాఖ్యానించారు. అయితే …
Read More »