విశాఖపట్నం టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 503 పరుగులు వద్ద డిక్లేర్ ఇవ్వగా… సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ గట్టిగా ఆడింది. రోహిత్ శర్మ ధాటికి బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. ఇక 394 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. విజయం కాకపోయినా కనీసం డ్రా ఐన చేసుకుంటారేమో అనుకుంటే మొదటికే మోసపోయారు. …
Read More »కష్టాల్లో సఫారీలు..ఆదుకుంటారా..?ఆవిరైపోతారా..?
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజే చివరిరోజు కావడంతో మ్యాచ్ ఎవరికీ సొంతం కానుంది అనేది చాలా ఆశక్తిగా మారింది. కాని చివరికి ఇండియన్ బౌలర్ షమీ మలుపు తిప్పేసాడు. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా. మరి మ్యాచ్ ను కనీసం డ్రా ఐనా చేస్తారా అనే విషయానికి వస్తే టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది. దాంతో …
Read More »టీడీపీ ఓడినప్పటి నుండి ఒకటే ఏడుపు..వీళ్ళకి జీవితంలో బుద్ధి రాదంటారా..?
గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, గెలిచిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేశారు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. అలాంటి చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అంతేకాకుండా అఖండ మెజారిటీతో వైసీపీ ని గెలిపించారు. అప్పటినుండి ఆ పార్టీపై ఏదోక రూపంలో ఏడుస్తూనే ఉంది. అప్పటినుండి అనే …
Read More »టీమిండియా డిక్లేర్ ఇవ్వనుందా…? కోహ్లి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది?
విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అనంతరం నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ రోహిత్, మరో ఎండ్ లో పూజారా అద్భుతమైన బ్యాట్టింగ్ కనబరుస్తున్నారు. ఇక పుజారా టీ టైమ్ కి ముందు ఎల్బీ అపిల్ …
Read More »రెండో ఇన్నింగ్స్ లోను అదే ఊపు…! ఇక టీ20 మొదలెట్టనున్నడా..?
విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అయితే నాలుగోరోజు ఆటలో ఆదిలోనే మయాంక్ వికెట్ కోల్పోయింది భారత్. మరో ఓపెనర్ రోహిత్ మాత్రం తనదైన శైలిలో టీ20 ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే జోరు …
Read More »భారత్ కు ధీటుగా…రాణించిన ఎల్గర్, డీకాక్..!
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు ఎనిమిది వికెట్లు నష్టానికి 385 పరుగులు చేసారు. ఇందులో ఎల్గర్, డీకాక్ శతకాలు సాధించి అజేయంగా నిలిచారు. ఇంక చెప్పాలంటే భారత్ కు ధీటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి. మరోపక్క అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శించాడు. జట్టులో ప్లేస్ సాధించిన అశ్విన్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ …
Read More »జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …
Read More »బిగ్ బాస్ లో వీరిద్దరి మధ్యే పోటీ..వేరేవాళ్ళకి నో ఛాన్స్..!
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇంకా 5 వారాలు మాత్రమే ఉండడంతో మరింత జోష్ తో అభిమానులు ఉన్నారు. ఇక …
Read More »ఢిల్లీ రికార్డ్.. డైరెక్ట్ సెమీస్ కు, పుణేరీ ఇంటికి..!
ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, పుణేరీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రైడర్ నవీన్ కుమార్ 19 రైడ్ పాయింట్స్ సాధించాడు. అంతేకాకుండా వరుసగా 17సార్లు సూపర్ టెన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 20 పాయింట్ల భారీ తేడాతో పుణేరీ ని మట్టికరిపించింది. దాంతో డైరెక్ట్ గా సెమీస్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. మరో …
Read More »ఈరోజు రోహిత్ కు మర్చిపోలేని రోజు…ఎందుకంటే ?
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే.. ఇదే రోజున గత ఏడాది ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ పోరు భారత్, బంగ్లాదేశ్ మధ్యన జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇందులో భారత్ మూడు వికెట్ల తేడాతో బంగ్లా పై గెలిచి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఎక్కడా గమనించాల్సిన విషయం ఏమిటంటే …
Read More »