దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ రెండో దఫా ఈ …
Read More »సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అన్ని హామీలను అమలు పంచుకుంటూ పోతున్న జగన్ మద్యపాన నిషేధం కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎక్కడ 8 తర్వాత మద్యం దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న మద్యం షాపులను సగానికి సగం వరకు జగన్ తగ్గించేశారు.. ఎక్కడా కూడా బెల్టుషాపుల నిర్వహణ లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. …
Read More »మద్యం కోసం మందుబాబు ఇక్కట్లు.. ప్రభుత్వాదీనంలోకి మద్యం షాపులు.. మహిళల సంతోషం
సంపూర్ణ మధ్య నిషేధం సీఎం జగన్ ఇచ్చిన హామీ.. ఎంత కష్టమైనా ఆపని చేయాలనేది జగన్ సంకల్పం.. అయితే తాజాగా జగన్ నిర్ణయానికి తొలి అడుగుపడింది. విచ్చలవిడిగా విక్రయాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. పలుఆంక్షలతో విక్రయాలు జరిగాయి. కొత్త మద్యంపాలసీ మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్నిచోట్ల మినహా మిగిలిన అన్నిచోట్లా దుకాణాలన్నీ ప్రారంభమయ్యాయి. సూపర్ …
Read More »మద్యం తాగేవారికి కోడిగుడ్లు, కోడి పకోడి, అరటి పళ్లు.. ఆఫర్లు ప్రకటిస్తున్న యజమానులు.. ఎందుకంటే
తక్కువ ధరకే మద్యం ఇచ్చేందుకు వైన్ షాపుల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెలతో పాత మద్యవిధానం ముగుస్తుండడంతో షాపుల్లోని మద్యాన్ని క్లియర్ చేసుకునేందుకు యజమానులు మద్యం ధరల్లో ఆఫర్లు ఇస్తున్నారు. మద్యం కొనుగోలు చేస్తే స్నాక్స్ ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.. టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన మద్యంషాపుల కాలపరిమితి జూన్ నెలాఖరుకు ముగుస్తుంది. అయితే అప్పటికేనూతన ప్రభుత్వం షాపుల గడువును మూడు నెలలు పొడిగించింది. అంతేకాకుండా మద్యంషాపుల్లో తప్పకుండా …
Read More »జగన్ హిందువు కాదు.. దైవభక్తి లేదని వాదించే వారంతా కచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్
రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుదిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలి దశలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించింది. దీనికోసం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారులను ఆదేశించింది. జిల్లాలవారీగా ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలుచేసే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే …
Read More »రోడెక్కిన మహిళలు..ఇక మద్యం షాపులకు చెక్!!
బీరు వద్దు నీరునిప్పించండి అంటూ..గ్రామాలలో మహిళలు ముందుకొచ్చారు.పలు ప్రాంతాల నుంచి మహిళా లోకం ముందుకు కదిలింది.ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ,‘బీరు వద్దు… నీరు ముద్దు’ అనే నినాదంతో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి మహిళలందరూ పట్టు బిగించారు.ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా?ఈనెల 19న కర్నాటకలోని చిత్రదుర్గ ప్రాంతం నుంచి ఈ మార్చ్ ప్రారంభమైంది.సుమారు 2,500 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు.రోజుకో 20 కిలోమీటర్ల నడుస్తూ,మార్గంమధ్యలో 23 జిల్లాల్లోని గ్రామాలకు చెందిన …
Read More »