తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూటమి గెలుస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభంజ నం కొనసాగుతుందని మంత్రి జోగు రామన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడుతారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని …
Read More »2018 ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్..!
సాకర్ ప్రపంచకప్ అంతిమ సంగ్రామం ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఫిఫా విజేతగా నిలిచింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్ 2018 విజేతగా నిలిచింది. గోల్స్ మోత మోగించిన ఫ్రాన్స్ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. ఫ్రాన్స్ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్ సాధించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియాకు షాక్ ఇచ్చింది. 4-2 …
Read More »పలు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందిబి .
తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది.అందులో భాగంగా రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగమ్మకు ఏడు వందల నలబై ఏడు ఓట్లు పోలవడంతో తన సమీప అభ్యర్థిపై నాలుగు వందల యాబై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఇక రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ …
Read More »