ప్రస్తుతం ఎక్కడ చూసిన జుట్టు నెరిసిపోవడమనేది ఇప్పుడు యువతతో పాటు పిల్లలలోనూ కనిపిస్తోంది. దీనికిగల కారణాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు నెరిసిపోవడం అనేది ఒకప్పుడు కనిపించేది. ఇది అనుభవానికి సంకేతం అని అనేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇప్పుడు యువతలోనే కాదు పిల్లల్లో కూడా జుట్టు నెరిసిపోతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. దీనికిగల కారణాలు …
Read More »తెల్ల జుట్టు నలుపు కావాలంటే..?
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి తల వెంట్రుకలు నలుపు పోయి తెల్లబడటం మనం చూస్తూనే ఉన్నాము. మరి తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ఏమి చేయాలి.?. అసలు నల్లవెంట్రుకలు తెల్లగా ఎందుకు మారతాయో ఒక్క లుక్ వేద్దామా మరి.. * విటమిన్ లోపం తల జుట్టు నెరవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని వైద్యులు చెబుతుంటారు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ బి6,విటమిన్ బి12,బయోటిన్,డీ,ఈ విటమిన్లు …
Read More »