కొన్ని రోజులుగా వాట్సాప్ అంటేనే తెగ మండిపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌లలో 200 కోట్ల యూజర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న వాట్సాప్.. తమ ప్రైవసీ పాలసీని మార్చనుండటమే దీనికి కారణం. ఇప్పటికే ఈ కొత్త ప్రైవసీ పాలసీలకు సంబంధించి నోటిఫికేషన్లు యూజర్లకు వస్తున్నాయి. వీటికి ఫిబ్రవరి 8లోగా అంగీకరిస్తేనే తమ సేవలను వినియోగించుకుంటారని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. ఈ కొత్త రూల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న …
Read More »వాట్సాఫ్ లో మరో అద్భుతమైన ఫీచర్..!!
వాట్సాఫ్ తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే అనేక ఫీచర్స్ అందించిన వాట్సాఫ్ ..తాజాగా వాట్సాఫ్ లో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు అందిస్తున్నది. ఈ ఫీచర్ గురించి వాట్సాఫ్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా గత మూడు రోజులనుండి ఈ అద్భుతమైన ఫీచర్ ను వాట్సాఫ్ తన యూజర్లకు అందిస్తున్నది.అయితే వాట్సాఫ్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ …
Read More »వాట్సాప్ లో మరో అదిరిపోయో ఫీచర్..!
ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే పలు ఫీచర్లను పరిచయం చేయగా.. తాజాగా మరో ఫీచర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్ నెంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్‌కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. కొత్త ‘ఛేంజ్ …
Read More »సింగపూర్‌లో హైదరాబాద్ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్‌లో వైరల్
సింగపూర్‌లో హైదరాబాద్ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన వాసుదేవ్‌రాజ్‌ను వ్యాపారం పేరుతో పలువురు సింగపూర్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతన్ని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజ్ బంధువులకు నిందితులు ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతన్ని వదిలేస్తామని బెదిరించారు. వాసుదేవ్‌ను బంధించిన చిత్రాలను వాట్సాప్‌లో పంపించారు. బంధువుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో …
Read More »వాట్సాప్‌లో పొరపాటున మనం ఎవరికైనా మెస్సేజ్ పంపితే దాన్ని తొలగించే అవకాశం
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ …
Read More »