Home / Tag Archives: whatsapp (page 5)

Tag Archives: whatsapp

బ్రేకింగ్ : వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్..!!

సోషల్ మీడియాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వాట్సాప్.. ఇప్పటికే తన వినియోగదారులకు పలు రకాల వినూత్న సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజుల క్రితం వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని …

Read More »

అర్ధరాత్రి ఒక్క ఫోన్ కాల్ తో మంత్రి హరీష్ రావు ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలకు కష్టం వస్తే అది ముఖ్యంగా తనకు తెలిస్తే ఎలా స్పందిస్తారో అందరికి తెల్సిందే .అవసరమైతే ఓఎస్డీ ద్వారా లేకపోతే తనే స్వయంగా వెళ్లి వారి సమస్యను పరిష్కరించి వారి కళ్ళలో ఆనందాన్ని చూసే వరకు నిద్రపోరు . తాజాగా నంగునూర్ గ్రామానికి చెందిన సుద్దాల ఎల్లవ్వ(70)  అనే మహిళ కు తేదీ 01 .05.2018 మంగళవారం …

Read More »

వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్..!!

వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. డిలీట్ చేసిన వాటిని తిరిగిపొందే అవకాశం ఇది కల్పిస్తుంది. డబ్ల్యూబీటాఇన్ఫో కథనం ప్రకారం ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌ యూజర్ల కోసం దీన్ని పరీక్షిస్తోంది. అది సక్సెస్ అయితే స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ నుంచి ఏమైనా ఇమేజస్‌ను, జీఐఎఫ్‌ఎస్‌ను, వీడియో, ఆడియో ఫైల్స్‌ను, ఆడియో రికార్డింగ్‌లను, డాక్యుమెంట్లను డిలీట్‌చేస్తే, వాటిని తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. డివైజ్‌లలో తక్కువ స్టోరేజ్ …

Read More »

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..!!

ఆండ్రాయిడ్‌​ బీటా యూజర్ల కోసం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు తమ వాట్సాప్ నంబర్లను ఈజీగా మార్చుకోవచ్చు. దీనికోసం యూజర్లు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లో ‘చేంజ్‌ నంబర్‌’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.ఈ ఆప్షన్‌లో పాత, కొత్త ఫోన్‌ నంబర్లను ఇన్‌సర్ట్‌ చేశాక, మీ కొత్త నంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్‌ కోరుతుంది. కొత్త నంబర్‌లోకి మారిన తర్వాత, పాత చాట్‌లో …

Read More »

వాట్సాప్ అప్డేట్ చేసుకున్నారా ..లేదా .అయితే మీకోసమే ఇదే ..!

ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో .అంతగా స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఫోన్లో వాట్సాప్ లేకుండా ఉండరు .అలాంటి వాళ్ళ కోసమే ఈ వార్త .వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా టైం తో పాటుగా లొకేషన్ స్టిక్కర్లు ను పంపుకునే సదుపాయాన్ని …

Read More »

దేశంలోనే తొలిసారి ..పోస్టు పెట్టాడు ..అరెస్టు అయ్యాడు..!

భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని అరెస్ట్ చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో భక్తల్ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియాలో బాల్స్ బాయ్స్ అనే వాట్సాప్ గ్రూపుకు అడ్మిన్ గా ఉన్న కృష్ణ సన్న తమ్మనాయక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో ఆయనతో పాటు ఆ గ్రూపులో సభ్యుడిగా ఉన్న గణేష్ ను …

Read More »

ట్రెండ్ సెట్ చేసిన కేసీఆర్..!

ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన …

Read More »

డిసెంబర్‌ 31 తర్వాత వాట్సప్‌ పనిచేయదని కంపెనీ…?

డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్‌ ఫీచర్లను …

Read More »

వాట్సప్ లో మెసేజ్ డిలిట్ చేసిన కూడా దాన్ని చదవచ్చు …

ఆధునిక టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో వాట్సప్ లో సరికొత్తగా మనం పంపిన మెసేజ్ ను ఎదుటివాళ్ళు చదవకుండానే డిలిట్ చేసే సదుపాయం వచ్చిన సంగతి తెల్సిందే .అయితే అలా పంపిన మెసేజ్ ను డిలిట్ చేసిన కానీ చదివే అవకాశం ఉంది అని తెలుస్తుంది .మొదట వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా పంపేవారు ,రీసీవ్ చేసుకునేవారు ఇద్దరూ ఆ యాప్ ను అప్డేట్ చేసుకున్నవారై ఉండాలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat