ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు. అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన …
Read More »వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియోలను ఓపెన్ చేస్తున్నారా..?… తస్మాత్ జాగ్రత్త
వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్‌టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. …
Read More »వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్..!
వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మన పంపించే మెసేజ్‌లో వాటంతట అవే డిలీట్ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట …
Read More »వాట్స్ యాప్ లో మరో నాలుగు కొత్త ఫీచర్లు
సాధారణ మెసేజ్ లతో పాటు ఫోటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్ లను క్షణాల్లో పంచుకునేందుకు సహకరించే వాట్స్ యాప్, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లను దగ్గర చేయనుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూపుల్లో మన అనుమతి లేకుండా మనల్ని చేర్చడం ఇకపై జరగబోదు. ఎవరో క్రియేట్ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో …
Read More »వాట్సాప్‌లో భర్త తలాక్..ముంబైలో త్రిపుల్ తలాక్ ఫస్ట్ కేసు నమోదు..!
ఎన్డేయే ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం అకారణంగా తలాక్ చెప్పిన వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. ఈ మూడేళ్లు సదరు భర్త..భార్యా పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలి. అంతే కాదు ఈ కేసులో …
Read More »రాత్రి 11.30గం.ల నుండి ఉదయం 6.00గం.లవరకు వాట్సాప్ పనిచేయదా..?
ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ …
Read More »వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ పోటీ.. అసలు టెలికం రంగంలో ఏం జరుగుతోంది
ప్రైవేట్ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్ వంటి ఓవర్–ది–టాప్ సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతుంది. వైఫై ద్వారా కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్ వాయిస్ ఓవర్ వైఫై వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపికచేసిన సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా …
Read More »సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్.. దీని వెనుక కేంద్రం కుట్ర ఉందంటూ ఫన్నీ కామెంట్స్
తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్‌పై వాట్సాప్ వేటు వేసింది. తాజాగా సీఎం రమేష్ వాట్సప్ ఖాతాను బ్లాక్ చేసింది. సీఎం రమేష్ ఇకనుండి వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని వివరించింది. కొన్నాళ్లుగా సీఎం రమేష్ వాట్సాప్ పనిచేయట్లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ ఆయన వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని ఈ కారణంతో సేవలు నిలిపివేశామని …
Read More »వాట్సప్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా.?
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని వాట్సాప్ ను ప్రశ్నించింది. వాట్సాప్‌తో పాటు కేంద్ర సమాచార, ఆర్ధిక శాఖలకు కూడా ఈనోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో …
Read More »మంత్రి కేటీఆర్‌తో వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తో ప్రముఖ మెసేజింగ్ నెట్ వర్క్ యాప్ వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌లో వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్ల సెంటర్‌ను ప్రారంభించాలని సీఈఓ క్రిస్ డేనియల్స్ ను మంత్రి కేటీఆర్ కోరారు.దీనికి డేనియల్స్ సానుకూలంగా స్పందించారు.డేనియల్స్ వెంట ఫేస్‌బుక్ ఇండియా పబ్లిస్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్ …
Read More »