Home / Tag Archives: whatsapp (page 2)

Tag Archives: whatsapp

23.28 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం

వాట్సాప్  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముందస్తుగా 10 లక్షలకుపైగా అకౌంట్లను బ్యాన్‌ చేశామని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉద్దేశించిన తమ ఫిర్యాదుల పరిష్కార చానెల్‌లో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్‌ సంస్థ యూజర్ల ఖాతాలపై చర్యలు తీసుకొన్నది. జూలైలో 23.87 లక్షల ఖాతాలను …

Read More »

అమ్మాయి అందగా ఉందని ఇలా చేస్తున్నారా..?

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో చాట్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు షేర్ చేయొద్దని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిల ఫొటోలు డీపీగా పెట్టి, చాట్ చేసి వివరాలు తెలుసుకుని ఖాతా ఖాళీ చేస్తున్నారని, ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని మన మిత్రులకు తెలపండి. బీ కేర్ ఫుల్.

Read More »

వాట్సాప్‌ గ్రూప్‌ నచ్చట్లేదా? సీక్రెట్‌గా లెఫ్ట్‌ అయిపోవచ్చు!

మనకు నచ్చని వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నారా? అయినా అలా అయితే అందరికీ తెలిసిపోతుందనేగా మీ సందేహం? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదండోయ్‌. మీకు నచ్చని గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అయినా అడ్మిన్‌కు తప్ప అందులోని మెంబర్స్‌కి ఆ విషయం తెలీదు. ఆ గ్రూప్‌ అడ్మిన్‌కు మాత్రం మీరు లెఫ్ట్‌ అయినట్లు కనిపిస్తుందట. దీనికి సంబంధించిన ఫీచర్‌ను వాట్సాప్‌ డెవలప్‌ చేస్తోంది. అది అందుబాటులోకి వస్తే మీకు …

Read More »

Whats App Users కి శుభవార్త

వాట్సాప్ లో ప్రస్తుతం మనం ఎవరి స్టేటస్ చూడాలన్నా మనం ఆ ట్యాబ్లోకి వెళ్లాలి. కానీ ఇకపై మీరు రెగ్యులర్ గా వాట్సాప్ టచ్లో ఉండే వ్యక్తులు స్టేటస్ పెట్టగానే మీకు తెలిసిపోతుంది. చాట్ లిస్ట్లో కనిపించే ప్రొఫైల్ డీపీ చుట్టూ స్టేటస్ పెట్టినట్లు కనిపిస్తుంది. డీపీని క్లిక్ చేయగానే స్టేటస్ పేజీకి వెళుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది.. అయితే వాట్సాప్ లో …

Read More »

వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్

వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి  తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఒకేచోటుకు చేరి తమ ఆలోచనలు పంచుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ హోం పేజీలో కెమెరా  షార్ట్ కట్ కు ప్లేస్ లో చాట్ స్క్రీన్ కు ఎడమవైపున ఉండనుంది. కమ్యూనిటీ లోపల యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎక్కువమందితో …

Read More »

వాట్సాప్ యూజర్లకు షాక్

సోషల్ మీడియా లోని ప్రముఖ ప్లాట్ ఫారమ్ అయిన వాట్సాప్ తమ యూజర్లకు షాకిచ్చింది. ఈక్రమంలో ఇకపై గ్రూపులో ఫార్వర్డ్ మెసేజ్లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఎక్కువ గ్రూపులకు పంపాలంటే తిరిగి మెసేజ్ని ఎంచుకుని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్లో ఈ రూల్ అమల్లోకి తీసుకురానున్నది. మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నారు. కొన్నిరోజుల్లో అన్ని …

Read More »

ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు

ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.  

Read More »

రేపటి నుండి FB,Twitter,Instagram,Whatsapp పని చేయవా..?

ఇండియాలో రేపట్నుంచి FB, ట్విట్టర్, ఇన్స్టాలు బ్లాక్ కాబోతున్నాయని కొన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం. డిజిటల్ కంటెట్స్పై కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఫిర్యాదుల పరిష్కారానికి ఫ్రేమ్వర్క్ రూల్స్తో పాటు కొత్త నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. FEBలోనే వీటితోపాటు న్యూస్ సైట్స్, OTTల కోసం కేంద్రం రూల్స్ విడుదల చేసి.. మే 25 వరకు అమలు చేసుకునేలా గడువిచ్చింది. ఇప్పటివరకు ‘కూ ‘సైట్ మాత్రమే వీటిని పాటించింది.

Read More »

వాట్సప్ ఆడియో వీడియో కాల్స్ కి ఎంత డేటా అవుతుందో తెలుసా..?

వాట్సప్ కాల్ వీడియో అయినా, ఆడియో అయినా ఫ్రీ అనే విషయం అందరికీ తెలుసు. అయితే, వీటికి ఎంత డాటా పోతుందనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. సుమారుగా ఒక గంటసేపు వాట్సప్ కాల్ మాట్లాడితే దాదాపుగా 740KB డాటా ఖర్చు అవుతుందని ఇటీవలే ఆండ్రాయిడ్ అథారిటీ వెల్లడించింది. ఇక, వాట్సప్ లో ఒకేసారి ఎనిమిది మంది వ్యక్తులు వీడియో లేదా ఆడియో ద్వారా గ్రూప్ కాల్ మాట్లాడుకోవచ్చు

Read More »

ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?

సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat