వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఒకేచోటుకు చేరి తమ ఆలోచనలు పంచుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ హోం పేజీలో కెమెరా షార్ట్ కట్ కు ప్లేస్ లో చాట్ స్క్రీన్ కు ఎడమవైపున ఉండనుంది. కమ్యూనిటీ లోపల యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎక్కువమందితో …
Read More »వాట్సప్ ఆడియో వీడియో కాల్స్ కి ఎంత డేటా అవుతుందో తెలుసా..?
వాట్సప్ కాల్ వీడియో అయినా, ఆడియో అయినా ఫ్రీ అనే విషయం అందరికీ తెలుసు. అయితే, వీటికి ఎంత డాటా పోతుందనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. సుమారుగా ఒక గంటసేపు వాట్సప్ కాల్ మాట్లాడితే దాదాపుగా 740KB డాటా ఖర్చు అవుతుందని ఇటీవలే ఆండ్రాయిడ్ అథారిటీ వెల్లడించింది. ఇక, వాట్సప్ లో ఒకేసారి ఎనిమిది మంది వ్యక్తులు వీడియో లేదా ఆడియో ద్వారా గ్రూప్ కాల్ మాట్లాడుకోవచ్చు
Read More »