ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇకపై వాట్సాప్‌లో వీడియో, వాయిస్ కాల్స్ కోసం ఇతరులను ఇన్వైట్ చేసేందుకు ఓ ప్రత్యేక లింక్‌లను ఉంచనుంది. లింక్‌ను క్లిక్ చేసి వెంటనే కనెక్ట్ అవ్వొచ్చు. ఇందుకు వాట్సాప్‌లోని కాల్ కేటగిరికి వెళ్లి లింక్ క్రియేట్ చేయాలి. ఈ న్యూ వెర్షన్ కోసం వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మార్క్ జుకెర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. …
Read More »ఇకపై వాట్సాప్‌లో అలా కుదరదు..! త్వరలో కొత్త ఫెసిలిటీస్
వాట్సాప్‌లో మనం ఒకరికి మెసేజ్ పంపితే వాళ్లు చూశాకే డిలీట్ చేసే వ్యూ వన్స్ మెసేజస్‌ను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కుదరదని చెబుతోంది ఆ సంస్థ. త్వరలో ఈ స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్‌ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నట్లు తెలిపారు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. ప్రస్తుతం కొందరు మెసేజస్ చదివిన వెంటనే స్క్రీన్ …
Read More »Whats App Users కి శుభవార్త
వాట్సాప్ లో ప్రస్తుతం మనం ఎవరి స్టేటస్ చూడాలన్నా మనం ఆ ట్యాబ్లోకి వెళ్లాలి. కానీ ఇకపై మీరు రెగ్యులర్ గా వాట్సాప్ టచ్లో ఉండే వ్యక్తులు స్టేటస్ పెట్టగానే మీకు తెలిసిపోతుంది. చాట్ లిస్ట్లో కనిపించే ప్రొఫైల్ డీపీ చుట్టూ స్టేటస్ పెట్టినట్లు కనిపిస్తుంది. డీపీని క్లిక్ చేయగానే స్టేటస్ పేజీకి వెళుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది.. అయితే వాట్సాప్ లో …
Read More »