ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇకపై వాట్సాప్‌లో వీడియో, వాయిస్ కాల్స్ కోసం ఇతరులను ఇన్వైట్ చేసేందుకు ఓ ప్రత్యేక లింక్‌లను ఉంచనుంది. లింక్‌ను క్లిక్ చేసి వెంటనే కనెక్ట్ అవ్వొచ్చు. ఇందుకు వాట్సాప్‌లోని కాల్ కేటగిరికి వెళ్లి లింక్ క్రియేట్ చేయాలి. ఈ న్యూ వెర్షన్ కోసం వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మార్క్ జుకెర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. …
Read More »లోన్‌యాప్ నిర్వాహకుల పైశాచికత్వం.. చనిపోయారా అంటూ.. బూతులు..!
లోన్‌యాప్‌లలో అప్పులు తీసుకొని సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో టార్చర్ చేస్తున్నారు యాప్ నిర్వాహకులు. లోన్ తీసుకున్న వారి కాంటాక్ట్‌లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి సదరు వ్యక్తుల్ని నిందిస్తూ తిట్టడం.. ఇష్టానుసారం మెసేజులు పంపడం చేస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. సదరు యాప్‌లో లోన్ తీసుకున్న ఓ జంట తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నా రుణయాప్ నిర్వాహకులు పైశాచికత్వం ప్రదర్శించారు. వారి కుటుంబ సభ్యులకు …
Read More »