టీమిండియా సూపర్ స్టార్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన హిట్ మ్యాన్.. వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ల పై అన్ని ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా ఘనత సాధించాడు. అలాగే 2021లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. భారత్ లో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో 200 సిక్సర్లు కొట్టిన మొదటి …
Read More »పాక్ పౌరసత్వం కావాలంటున్న డారెన్ సామీ
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పాకిస్తాన్ దేశపు పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు పాక్ సూపర్ లీగ్ ప్రాంఛైకీ పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆప్రిదీ ,పాకిస్తాన్ అధ్యక్షుడికి ఆ దరఖాస్తును అందజేశాడు. త్వరలోనే ఈ దరఖాస్తుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లభిస్తే సామీ పాకిస్తాన్ దేశస్తుడవుతాడు. అయితే పాక్ తరపున క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించిన క్రికెటర్లలో సామీ మొదటివాడవ్వడం …
Read More »క్రిస్ గేల్ కు అవమానం
విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న సోమవారం ఎమిరేట్స్ వెళ్ళేందుకు విమానం ఎక్కిన క్రిస్ గేల్ కు ప్లైట్లో సీటు లేదంటూ విమాన సిబ్బంది దిమ్మతిరిగే షాకిచ్చారు. తన దగ్గర బిజినెస్ క్లాస్ టికెట్ ఉందని క్రిస్ గేల్ ఎంత చెప్పిన కానీ ఎకానమీ క్లాస్ కి పంపించేశారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని క్రిస్ గేల్ తన అధికారక ట్విట్టర్ ఖాతా …
Read More »రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో రాంచీ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో డికాక్,డుప్లెసిస్ ,లిండేల వికెట్లను తీశాడు. దీంతో వరుసగా ఐదు ఇన్నింగ్స్ లలో మూడుకిపైగా అంతకంటే ఎక్కువ వికెట్లను తీసిన రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ దిగ్గజ ఆటగాడు కోట్నీ వాల్స్ ఈ ఘనతను సాధించగా తాజాగా ఉమేష్ …
Read More »విరాట్ కోహ్లీ రికార్డు
టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ …
Read More »గేల్ రికార్డు
క్రిస్ గేల్ అంటేనే విధ్వంసం అని క్రికెట్ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఎవరికైన తెలిసిన సంగతే. అందుకే ప్రపంచ కప్ లలో ఎక్కువ సిక్సులు కొట్టిన రికార్డుల్ గేల్ పేరు మీద ఉంది. ఇప్పటివరకు గేల్ మొత్తం నలబై సిక్సులు కొట్టాడు. అటు తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా అతడు రికార్డును సాధించాడు. సరిగ్గా నాలుగేళ్ళ కిందట అంటే 2015లో జింబాబ్వేపై 139బంతుల్లో డబుల్ …
Read More »బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట..ఒకే ఓవర్‌లో
వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ అప్పటికే అభిమానులను కొన్ని ఉత్తేజకరమైన పోటీలతో అద్భుతమైన అభిమానులను అందించింది. పోలార్డ్ యొక్క వీరోచితం తరువాత, డ్వేన్ బ్రావో అభిమానులను తన వైపు తిప్పుకున్నాడు. వెస్టిండీస్ …
Read More »గేల్ రికార్డు…!
క్రికెట్ లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ ,వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు.దీంతో వన్డే ల్లో సచిన్ ,ఆమ్లా తర్వాత మొత్తం పదకొండు రకాల జట్టులపై శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డును సొంతం చేస్కున్నాడు.ప్రపంచ కప్ క్యాలిఫయర్స్ లో భాగంగా నిన్న మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్ తొంబై ఒక్క బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులను సాధించాడు. ఈ ఇన్నింగ్స్ …
Read More »