సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పరుగుల పరంగానే కాకుండా సిక్సర్లలోనూ ప్రపంచ రికార్డు నమోదైంది. రెండు జట్ల ఆటగాళ్లు ఏకంగా 35 సిక్సర్లు బాదారు. గతంలో బల్గేరియా-సెర్బియా మ్యాచ్లో 33, ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్లో 32 సిక్సర్లు నమోదయ్యాయి. నిన్నటి మ్యాచ్ లో తొలుత విండీస్ 258/5 రన్స్ చేయగా, సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 259/4 రన్స్ చేసి సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.
Read More »శుభమన్ గిల్ కు బ్యాడ్ లక్
వెస్టిండీస్ జట్టుతో నిన్న బుధవారం సాయంత్రం జరిగిన 3వ వన్డేలో టీమిండియా శుభమన్ గిల్ తృటిలో తనకేరీర్ లోనే తొలి సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. గిల్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం వల్ల ఆటను నిలిపివేశారు. దీంతో 2 పరుగుల దూరంలో గిల్ సెంచరీ కోల్పోయాడు. వర్షం వల్ల మ్యాచ్ ను కేవలం 40 ఓవర్లకు కుదించారు.. భారత్ 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. …
Read More »టీమిండియా రికార్డు
వెస్టిండీస్ జట్టుతో జరిగిన 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. 1983 నుంచి వెస్టిండీస్ తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడుతున్న భారత్ 39ఏళ్లలో తొలిసారి వెస్టిండీస్ గడ్డపై వెస్టిండీస్ ను ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత …
Read More »అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శర్మ
సొంత గడ్డ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అటు T20 ఫార్మాట్లోనూ లంకను ఓడించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని సేన టెస్టులోనూ అదే సీన్ ను పునరావృత్తం చేశారు. దీంతో మూడు ఫార్మాట్లలో ఫుల్ …
Read More »డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. గతరాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్ బ్రావో అన్నాడు. …
Read More »విండీస్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం
టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్‌తో కలిసి రీజా హెండ్రిక్స్‌తో జట్టును విజయం దిశగా …
Read More »ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు
కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..
Read More »సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు
టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. …
Read More »చరిత్ర సృష్టించిన రోహిత్..వేరెవ్వరికీ సాధ్యం కాదనే చెప్పాలి.. !
విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇక అసలు విషయానికి ఈ మ్యాచ్ ద్వారా …
Read More »