రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ) కి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డు ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ కు ఈరుణాన్ని నాబార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (ఎన్‌ఐడీఏ) కింద మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాబార్డు ఏపీ కార్యాలయం సీజీఎం …
Read More »సొంత పార్టీలోనే వ్యతిరేకత..ఇది ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా కెఎస్ జవహర్ గెలిచారు.ఐతే మొన్నటి మంత్రివర్గం విస్తరణలో కొత్తగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది.రానున్న ఎన్నికల్లో మంత్రి జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు,పార్టీ శ్రేణులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని జవహర్ పై …
Read More »