ప్రపంచకప్ తరువాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అసలు కరేబియన్స్ కు పెట్టింది పేరు టీ20 స్పెషలిస్ట్.. అంతేకాకుండా టీ20 ఛాంపియన్స్ కూడా.. అలాంటి జట్టు దారుణంగా 3 మ్యాచ్ లు ఓడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈరోజు నుండి వన్డే సిరీస్ జరగనుంది. రాత్రి 7గంటలు నుండి లైవ్ ప్రసారం …
Read More »పంత్ జస్ట్ మిస్..లేదంటే ఇంటికేనేమో..?
టీమిండియా నిన్న వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20 లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాట్టింగ్ కు వచ్చిన కరేబియన్ జట్టు నిర్ణిత 20ఓవర్స్ లో 146 పరుగులు చేయగా..భారత్ ఆ టార్గెట్ ను చేధించింది. ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాట్టింగ్ చేసి విజయాన్ని అందించారు. ఇక పంత్ విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ …
Read More »కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ధోని …
Read More »ధోని నో రిటైర్మెంట్..జస్ట్ కొన్నిరోజులు బ్రేక్ అంతే
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం లేదని, కేవలం రెస్ట్ నిమిత్తం వెస్టిండీస్ టూర్ కు దూరం అవుతున్నాడని ఓ బీసీసీఐ అధికారి జాతీయ వార్త సంస్థలో చెప్పినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఆదివారం ముంబై లో వెస్టిండీస్ టూర్ కు సెలక్షన్ జరగనుంది.అయితే దీనిపై ధోని గాని అటు అధికారిగాని అధికార ప్రకటన ఏమీ ఇవ్వలేదు.ధోని రానున్న రెండు నెలల్లో పారామిలిటరీ రెజిమెంట్‌తో …
Read More »పాక్ పతనం మొదలైంది..దానిని ఎవ్వరూ ఆపలేరు!
ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ పాకిస్తాన్,వెస్టిండీస్ మధ్య జరిగింది.అయితే మొదటి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు కరేబియన్ జట్టు కెప్టెన్ హోల్డర్.అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది.పాక్ లైన్ అప్ మొత్తం ఒకే బాటలో నడించింది.వెస్టిండీస్ బౌలర్స్ దెబ్బకు కుప్పకూలిపోయారు.ఫలితంగా 105పరుగులకే అల్లౌట్ అయింది.అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించింది.ఇప్పటికే వరుస పరాజయాలతో వస్తున్న పాకిస్తాన్ ను చూస్తుంటే …
Read More »