నేడు వాంఖడే వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆఖరిపోరు జరగనుంది. మూడు టీ20ల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. అయితే ఇక ఇండియా విషయానికి వస్తే మొదటినుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటివరకు తన పూర్తి ఆటను చూపించలేకపోయాడు. ఈరోజు జరిగే …
Read More »ఆశపెట్టి అవమానించారు..కేరళా వాసులు జీర్ణించుకోలేని సంఘటన ఇది !
మూడు టీ20లలో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చివరికి వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే కేరళ అంటే ప్రస్తుతం అందరికి గుర్తొచ్చేది సంజు శాంసన్. ఎందుకంటే ఈ ఆటగాడు కేరళ వాసుడు. తన అద్భుతమైన ఆటతో తన రాష్ట్రానికే మంచి పేరు తెచ్చాడు. అలాంటి ప్లేయర్ శిఖర్ ధావన్ …
Read More »ధోని పేరు వింటే మండిపడుతున్నావ్..ఫ్యాన్స్ ను రెచ్చగొట్టకు !
ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు వెస్టిండీస్. దాంతో నిర్ణీత 20ఓవర్స్ లో భారత్ 170 పరుగులు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే చేజింగ్ కి వచ్చిన కరేబియన్స్ నిమ్మదిగా ప్రారంభించారు. అతే భువనేశ్వర్ వేసిన ఓవర్ లో లూయిస్ ఇచ్చిన తేలికపాటి క్యాచ్ ను పంత్ వదిలేసాడు. దాంతో …
Read More »భాగ్యనగరం వేదికగా టీ20 సమరం..గెలుపెవరిది !
భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వేదికగా మొదటి టీ20 ఆడనున్నారు. ఇందులో భాగంగా ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ హైదరాబాద్ లో కాబట్టి ఫ్యాన్స్ సందడి మామోలుగా ఉండదని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ నే ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఏడాది ఇండియా టీ20 పరంగా చూసుకుంటే మొత్తం 7మ్యాచ్ లలో 3గెలిచి, నాలుగు ఓడిపోయింది. మొన్న …
Read More »కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!
డిసెంబర్ నెలలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు ఫార్మట్లకు జట్లు ప్రకటించగా తాజాగా వెస్టిండీస్ కూడా స్క్వాడ్ ని ప్రకటించింది. వెస్టిండీస్ కు రెండు ఫార్మట్లకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా పోల్లార్డ్, నికోలస్ పూరన్ ను ప్రకటించారు. అయితే మొదటి టీ20 హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక కరేబియన్స్ జట్టు …
Read More »మారిన తొలి టీ20 వేదిక.. హైదరాబాద్‌లో ఫిక్స్
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య వచ్చే నెలలో ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరగాల్సి ఉండగా, దాన్ని హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు మార్చారు. దాంతో తొలి టీ20కి హైదరాబాద్ వేదిక కానుంది. అదే సమయంలో ఆఖరి టీ20ని ముంబైలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో తొలి టీ20 …
Read More »వెస్టిండీస్ తో సిరీస్ కు సర్వం సిద్ధం..వివరాల్లోకి వెళ్తే..!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేటి నుంచి ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది డే/నైట్ మ్యాచ్ కావడంతో అందరి కళ్ళు ఈ టెస్ట్ పైనే ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం ఇండియా వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు గురువారం నాడు బీసీసీఐ జట్టును అనౌన్స్ చేసింది. ఇక జట్టు వివరాల్లోకి వెళ్తే..! టీ20 జట్టు: …
Read More »అడుగుపెట్టే..రికార్డు కొట్టే..ఆడవాళ్ళు అదుర్స్..!
భారత మహిళల జట్టు నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 6వికెట్ల తేడాతో విజయం సాధించి. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 194పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ అందరు అనుకునట్టుగానే విండీస్ బౌలర్స్ ను ఉతికి ఆరేసారు. ఈ మ్యాచ్ లో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ మందన్న బౌలర్స్ పై విరుచుకుపడింది. 9ఫోర్లు, 3సిక్స్ లతో 74పరుగులు సాధించింది. దాంతో ఈమె …
Read More »మరో అంతర్జాతీయ వన్డేకు విశాఖ రెడీ…!
పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 18న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరులో వెస్టిండీస్ భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు 6 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు వరుసగా ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుండగా,15న జరిగే తొలి వన్డేకు చెన్నైలోని చిదంబరం స్టేడియం, డిసెంబరు 18న జరిగే రెండో వన్డేకు ఏసీఏ వీడీసీఏ …
Read More »ఆ ఘనత సాధించిన మొదటి జట్టు ఇండియానే…!
ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్టులు ఆడారు. మూడు ఫార్మాట్లో భారత్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై కరేబియన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. టీ20 స్పెషలిస్ట్ గా మంచి పేరు ఉన్నా భారత్ ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. ఇక టెస్టులు విషయానికి వస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ …
Read More »