నిన్న ఆదివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ టూర్ కు టీమ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు మూడు ఫార్మాట్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లి నే ఎంపిక చేయడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం కోహ్లిని కెప్టెన్ చేయడం పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.కోహ్లి కన్నా రోహిత్ శర్మ కు కెప్టెన్సీ ఇస్తే మంచిదని వారి వారి అభిప్రాయలు ట్విట్టర్ వేదికగా చెప్పారు. కోహ్లి సారధ్యంలో ఛాంపియన్స్ …
Read More »వెస్టిండీస్ టూర్ కు టీమ్ రెడీ..మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్
వచ్చే నెల ఆగష్టులో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు ఈ ఆదివారం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ ఆద్వర్యంలో సమావేశం జరగగా కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీ నుండి వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇక ఈ టూర్ కు కోహ్లి దూరంగా ఉంటాడని వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని, …
Read More »