టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ తో నిన్న ఆదివారం జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లో భారత్ గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లో గెలిచిన పాక్ రెండో స్థానంలో ఉంది.
Read More »విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత
ప్రపంచ క్రికెట్ లో వందో వన్డేలో వంద బాదిన క్రికెటర్లు కెరీర్లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్ విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత సాధించాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్(విండీస్), క్రిస్ కెయిన్స్ (కివీస్), మొహమ్మద్ యూసఫ్(పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (విండీస్), ట్రెస్కోథిక్(ఇంగ్లాండ్), రాంనరేశ్ శర్వాణ్(విండీస్), డేవిడ్ వార్నర్(ఆసీస్), ధావన్ (ఇండియా) ఈ ఘనత సాధించారు.
Read More »IPL లో సరికొత్త రికార్డును సాధించిన సునీల్ నరైన్
నిన్న గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్ సునీల్ నరైన్ గొప్ప మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో 150 కన్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో అతను 8వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో డెయిన్ బ్రావో ఉన్నాడు. అతను 158 మ్యాచుల్లో 181 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 122 మ్యాచ్‌లు ఆడిన లసిత్ మలింగ మొత్తం 170 వికెట్లు తీసుకున్నాడు. ఇక …
Read More »సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టిన పావెల్
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 204/9 రన్స్ చేసింది. విండీస్ 20 పరుగుల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ బ్యాటర్ పావెల్ సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టాడు. ఇందులో 10 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండటం విశేషం. పూరన్ 70 రన్స్ చేశాడు. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్ …
Read More »రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (81 బంతుల్లో 85; …
Read More »చరిత్రలో ఇదే మొదటిసారి..ఇద్దరూ గోల్డెన్ డక్ !
విశాఖపట్నం వేదికగా బుధవారం భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఇక మిడిల్ లో వచ్చిన పంత్, ఇయ్యర్ అయితే వెస్టిండీస్ …
Read More »విశాఖలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఓపెనర్స్..ఆపడం కష్టమే !
విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆడుతున్నారు. రాహుల్, రోహిత్ భాగస్వామ్యంలో ఇప్పటికే 150పరుగుల మార్క్ ని దాటారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే వారిని ఆపడం కష్టమనే చెప్పాలి. వీరిద్దరూ సెంచరీకి చేరువలో ఉన్నారు. విండీస్ బౌలర్స్ ఎంత ప్రయత్నించినా వికెట్స్ …
Read More »మొదటి వన్డే..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ !
చేపాక్ వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సమరం మొదలైంది. ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ కెప్టెన్ పోల్లార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంతకముందు కోహ్లి సేన టీ20 సిరీస్ లో 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. కసితో ఉన్న వెస్టిండీస్ ఎలాగైనా వన్డే సిరీస్ గెలుచుకోవాలని పట్టిదలతో ఉంది. మరి చివరికి గెలిచేదేవారు అనేది వేచి చూడాల్సింది. చెన్నై లో టీమిండియాకు మంచి అనుభవమే ఉందని చెప్పాలి. …
Read More »కప్పుచ్చినంత మాత్రాన మర్చిపోరు..కోహ్లిపై నెటీజన్లు ఫైర్ !
బుధవారం నాడు వాంఖడే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్స్ రోహిత్, రాహుల్ తో పాటు కెప్టెన్ కోహ్లి విండీస్ బౌలర్స్ పై విరుచుపడడంతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియాలో ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేసినా ఇంకా జట్టులోనే ఉన్న ప్లేయర్ ఎవరూ అంటే అది పంత్ అని చెప్పాలి. అతడి స్థానంలో …
Read More »భారత్ అదరహో..వాంఖడే దద్దరిల్లేలా సిక్సర్ల మోత మోగించారు !
బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో …
Read More »