వెస్టిండీస్ జట్టుకు చెందిన అంత్యంత సీనియర్ మాజీ క్రికెటర్ డేవిడ్ ముర్రే అనారోగ్యంతో నిన్న శనివారం మరణించాడు.1978-82 మధ్య కాలంలో క్లైవ్ లాయిడ్స్ కెప్టెన్సీలో వెస్టిండీస్ జట్టు తరఫున ఆడాడు. ఆ సమయంలో వెస్టిండీస్ జట్టు క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఉంది. వికెట్ కీపర్, బ్యాటర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫీల్డ్ లో వికెట్ల వెనుక చురుగ్గా కదిలే నైపుణ్యం ముర్రే సొంతం. అందుకనే ఇప్పటికీ కరీబియన్ …
Read More »144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి..?
వెస్టిండీస్ నయా సంచలనం కైల్ మేయర్స్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన అరంగేట్ర మ్యాచులోనే డబుల్ సెంచరీ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మన్ అరుదైన రికార్డు సాధించాడు. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచులోనే నాలుగో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 310 బంతుల్లోనే 20 ఫోర్లు సిక్సర్లతో 210 రన్స్ చేసి విండీస్కు మరపురాని విజయాన్ని …
Read More »