తూర్పు గోదావరి జిల్లా వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా పట్టణా నికి చెందిన పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ మొగలి వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ) టీడీపీకు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు పంపినట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తన రాజకీయ గురువు దివంగత మాదేపల్లి రంగబాబు ఆకస్మిక మరణంతో స్థానికంగా టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు చాలా …
Read More »