టీడీపీ కి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గోదావరి జిల్లాలలో కూడా వలసలు మొదలయ్యాయి. జంగారెడ్డిగూడెం లో టీడీపీ పార్టీ నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. కేవలం ఆరు నెలల కాలంలోనే …
Read More »వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర షెడ్యూల్..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం …
Read More »వైఎస్ జగన్ కు అస్వస్థత..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత 176 రోజులుగా అలుపనేది లేకుండా నిరంతరం ప్రజా సమస్యలను ప్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజవంతంగా కొనసాగుతుంది. అయితే వైఎస్ జగన్ కు ఉదయం నుంచీ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు. అయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన …
Read More »పశ్చిమలో వైసీపీలోకి చేరిన.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎఎంసీ మాజీ ఛైర్మన్
ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యకక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ఏ జిల్లాలో అయిన ప్రభంజనం అంత ఇంతా కాదు ఎక్కడ చూసిన అశేశ జనవాహిని మద్య పాదయత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు ముందు జనాలు లేని జగన్ పాదయాత్రను, జగన్ సభలను ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ప్రచారం చేయాలి? ఇలాంటి అవకాశం కోసం జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ కూడా చంద్రబాబుతో పాటు ఆయన భజన …
Read More »ప్రమాదమా..? నిర్లక్ష్యమా..??
ఘోరం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోగల మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగింది. గాలి బీభత్సానికి గోదావరిలో 55 మంది ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయింది. అందులో 15 మంది బతికి బయటపడితే మిగతా వాళ్లంతా నదిలో గల్లంతయ్యారు. నిన్న మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మునిగిపోయిన బోటు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 40 అడుగుల లోతులో …
Read More »పశ్చిమలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నేత
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు . తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ అడుగు పడిన రోజే చంద్రబాబుకు సూపర్ షాక్ తగిలింది. రెండున్నర దశాబ్ధాల పాటు బాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న టీడీపీ నాయకుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం ఖాయం అయింది. చంద్రబాబుకు …
Read More »ముద్రగడ సంచలన నిర్ణయం..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్‌కు పూలతో ఘన స్వాగతం పలికారు. అంతేకాక, జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న …
Read More »