పశ్చిమ బెంగాల్ సీఎం.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సింగర్ గా మారారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పాటను కూడా పాడారు. పక్కన మ్యూజిక్ ప్లే చేస్తుండగా సీఎం మమతా పాటను పాడటం ఆసక్తిగా మారింది. కొంతమంది కోరస్ ఇస్తుండగా సుమారు రెండు నిమిషాలపాటు బెంగాలీలో ఉన్న సాంగ్ను పాడారు. రాష్ట్రానికి నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలతో పాటు ఉపాధిహామీ పథకం నిధులు మంజూరు చేయడం …
Read More »దాదాకు మద్ధతుగా దీదీ
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్‌గా సౌరవ్ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు. బీసీసీఐ నుంచి …
Read More »సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ జయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. సాధారణ ప్రజల బాగు కోసం వినమ్రంగా కలిసి పనిచేయాలని దీదీ పిలుపునిచ్చారు. యూపీ ఎన్నికల్లో టీఎంసీ బరిలోకి దిగలేదని, చాలా విశాలమైన ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు …
Read More »ప్రధాని మోదీకి దీదీ షాక్
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …
Read More »