మహారాష్ట్రలోని నాసిక్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆటో, బస్సు ఒకదానినొకటి ఢీకొని అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మందుగా ఆటో దాని మీద నుంచి బస్సు పడడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు …
Read More »కర్నూల్ జిల్లాలో దారుణ హత్య..!
కర్నూల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని కోసిగి మండలంలోని అగసనూరు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేసిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. ఉదయం అగసనూరు గ్రామానికి చెందిన వడ్డే చిన్నకర్రెప్ప పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో బావిలో వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారికి తెలపడంతో అందరూ కలిసి పోలీసులకు సమాచారం …
Read More »కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య
కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరాజు(27), అతని భార్య తిమ్మక్క(22) తమ కుమారుడు క్రిష్ణయ్య(8 నెలలు)తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వారు గంగరాజు, తిమ్మక్క.. కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లారు. గురువారం ఎంత …
Read More »