వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే..వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, ప్రతి పేదవాడికి నాణ్యమైన బియ్యం, ఆశావర్కర్లకు వేతనాల పెంపు..ఇలా 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే 3 వ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తాజాగా పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రిపేర్ల నిమిత్తం, ప్రతి ఏటా రూ. 10 …
Read More »మహిళల పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్.. మద్యం, నాటుసారాను అరికట్టేందుకు చర్యలు, మహిళా పోలీసుల నియామకం..
మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …
Read More »